ETV Bharat / bharat

''దోషుల ఉరికి 7 రోజులే గడువివ్వండి'' - Ministry of Home Affairs

దోషులకు విధించిన మరణ శిక్ష అమలుపై సుప్రీకోర్టులో పిటిషన్​ దాఖలు చేసింది కేంద్రం. డెత్​ వారెంట్​ జారీ చేసిన 7 రోజుల్లోనే మరణ శిక్ష అమలు చేయాలని కోరింది. రివ్యూ పిటిషన్​ తిరస్కరించిన తర్వాత క్షమాభిక్ష, క్యురేటివ్​ పిటిషన్ల దాఖలుకు కచ్చితమైన కాలపరిమితి నిర్దేశించాలని కోరింది.

7-day deadline for hanging death row convicts
''దోషుల ఉరికి 7 రోజులే గడువివ్వండి''
author img

By

Published : Jan 22, 2020, 9:08 PM IST

Updated : Feb 18, 2020, 1:10 AM IST

మరణ శిక్ష విధించిన దోషులకు.. న్యాయపరమైన హక్కులను సవరించాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్​ వేసింది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. డెత్​ వారెంట్​ జారీ చేసిన 7 రోజుల్లోనే మరణ శిక్ష అమలు చేయాలని కోరింది. నిర్భయ కేసులో దోషుల ఉరి ప్రక్రియ ఆలస్యం చేయడాన్ని ఈ సందర్భంగా పిటిషన్​లో ప్రస్తావించింది కేంద్రం.

రివ్వూ పిటిషన్​ తిరస్కరించిన తరువాత క్షమాభిక్షకు, క్యురేటివ్​ పిటిషన్లకు కచ్చితమైన కాలపరిమితి నిర్దేశించాలని కోరింది. దీనికి ఎక్కువ సమయం ఉండటంతో దాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించింది కేంద్రం. వారికున్న న్యాయపరమైన అవకాశాల కారణంగా శిక్ష ఆలస్యమయ్యేలా చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని పిటిషన్​లో పేర్కొంది కేంద్రం.

'నిర్భయ'లో ఇదీ జరిగింది..

న్యాయపరమైన అవకాశాలతో.. నిర్భయ ఘటనలో దోషులు మరణశిక్షను ఆలస్యం చేయడానికి అభ్యర్థిస్తూనే ఉన్నారు. శిక్షా తేదీని ఖరారు చేసినప్పటికీ క్షమాభిక్ష, క్యురేటివ్​ పిటిషన్లను అడ్డుగా పెట్టుకొని... ఆలస్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తొలుత జనవరి 22న నిర్భయ దోషులను ఉరి తీయాల్సి ఉండగా.. ఈ కారణాలతో తేదీ మారుతూ.. చివరకు ఫిబ్రవరి 1న ఉరి తీయాల్సిందిగా మరో డెత్​ వారెంట్​ జారీ చేయాల్సి వచ్చింది కోర్టు. ఈ జాప్యంపై కేంద్రం అసహనం వ్యక్తం చేసింది.

ప్రజలకు చట్టాల మీద నమ్మకం పోతుంది!

నేరస్థులుగా నిర్ధరించినవారికి శిక్షను త్వరితంగా అమలు చేయాలని కేంద్రం.. సుప్రీం కోర్టును కోరింది. శిక్షా ఖరారు అయిన తరువాత జాప్యం జరిగితే ప్రజలకు చట్టాలు, కోర్టులు మీద నమ్మకం పోతుందని ఆవేదన వ్యక్తం చేసింది.

ఇదీ చూడండి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల జీవోపై సుప్రీంకోర్టు స్టే

ZCZC
PRI GEN NAT
.PATNA CAL19
BH-KISHOR-SHAH
Prashant Kishor fires a fresh salvo at BJP, dares Shah to 'go
ahead' on CAA-NRC
Patna, Jan 22 (PTI) Poll strategist-turned-politician
Prashant Kishor fired a fresh salvo at the BJP on Wednesday,
daring Union Home Minister Amit Shah to "go ahead and try
implementing" the Citizenship (Amendment) Act and the National
Register for Citizens which the latter had "audaciously
announced to the nation".
Kishor, who is the national vice president of the JD(U), is
helping Delhi Chief Minister Arvind Kejriwals Aam Aadmi Party
for the upcoming assembly polls even though his own party
headed by Bihar Chief Minister Nitish Kumar has tied up with
the BJP to take on the less than a decade old party.
"Being dismissive of citizens dissent couldnt be the
sign of strength of any Govt. @amitshah Ji, if you dont care
for those protesting against #CAA_NRC, why dont you go ahead
and try implementing the CAA & NRC in the chronology that you
so audaciously announced to the nation!", Kishor wrote on his
twitter handle.
The 42-year-old, whose first claim to fame was his
handling of Narendra Modis spectacularly successful election
campaign in 2014, made the remarks in the backdrop of Shahs
assertion at a pro-CAA rally in Lucknow that "CAA is here to
stay and it will not be taken back", country-wide protests by
opposition parties and others notwithstanding.
The Bihar BJP was, expectedly, rankled by the latest
outbursts of Kishor, who joined the JD(U) about two years ago,
got elevated to the top party post within weeks, and has been
taking a public stand on the burning issue that has
embarrassed the NDA.
"There is no move on #NRC by the Govt but #CAA is now a
legislation made by Parliament. Respect the Constitution. Dont
worry. The Supreme Court has agreed to listen to the voice of
dissent. Just to satisfy the professional ego and political
frustration why creating hue and cry", state BJP
spokesman Nikhil Anand said replying to Kishors tweet.
"You have all the right to disagree but selective
propaganda on religious lines to suit the Congi (sic) style
politics of Muslim appeasement must not be encouraged. The
Gazette notification to start the process of #NPR and
implement #CAA is published. Won't be taken back at any cost,
Anand added.
The JD(U) did not react to Kishor's comment.
Party leaders are refraining from saying anything on the
poll strategist-politician's assertions in recent times. PTI
NAC
SNS
SNS
01222014
NNNN
Last Updated : Feb 18, 2020, 1:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.