మూడు రాష్ట్రాల్లో కేంద్ర దర్యాప్తు బృందం(సీబీఐ) సోదాలు నిర్వహిస్తోంది. బొగ్గు మాఫియా, లంచగొండితనం కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఇళ్లలో దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో తాజా తనిఖీలు నిర్వహిస్తోంది సీబీఐ.
సోదాలు జరుగుతున్న రాష్ట్రాల్లో పశ్చిమ బంగాల్ సైతం ఉంది. మూడు రాష్ట్రాల్లోని 40 ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.