ETV Bharat / bharat

భారత్ లక్ష్యంగా పాక్ సైన్యం కాల్పులు.. ఒకరు మృతి - ceasefire violation by pak.. civilian killed

Madhya Pradesh Police booked a middle-aged man sexually assaulting a cow in Bhopal. A CCTV footage of the incident was also retrieved by the police.

pak
భారత్ లక్ష్యంగా పాక్ సైన్యం కాల్పులు
author img

By

Published : Jul 8, 2020, 8:14 AM IST

Updated : Jul 8, 2020, 9:29 AM IST

09:13 July 08

కశ్మీర్ పూంచ్ జిల్లా బాలాకోట్ వద్ద దురాగతానికి ఒడిగట్టింది పాక్ సైన్యం. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత సరిహద్దు లక్ష్యంగా కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. మరొకరికి గాయాలయ్యాయి.  

బాలాకోట్, మెంధర్ సెక్టార్​లపై బుధవారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో భారత్​ లక్ష్యంగా మోర్టార్​ షెల్లింగ్​లు ప్రయోగించింది పాక్ సైన్యం. దీనికి భారత సైనిక వర్గాలు దీటుగా సమాధానమిచ్చాయి. అయితే ఇరువర్గాల మధ్య 45 నిమిషాల పాటు కాల్పులు జరినట్లు తెలుస్తోంది. పాక్​కు చెందిన క్షతగాత్రుల వివరాలు తెలియరాలేదు.

08:11 July 08

భారత్ లక్ష్యంగా పాక్ సైన్యం కాల్పులు.. ఒకరు మృతి

కశ్మీర్ పూంచ్ జిల్లా బాలాకోట్ వద్ద దురాగతానికి ఒడిగట్టింది పాక్ సైన్యం. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత సరిహద్దులో కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ఓ సాధారణ పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు. మరొకరికి గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Last Updated : Jul 8, 2020, 9:29 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.