ETV Bharat / bharat

మే 4 నుంచి సీబీఎస్‌ఈ పరీక్షలు

సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించారు కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్​ పోఖ్రియాల్​. మే 4 నుంచి జూన్‌ 10 వరకు సీబీఎస్‌ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

CBSE exam dates to be announced by Union ministry of Education
మే 4 నుంచి సీబీఎస్‌ఈ పరీక్షలు
author img

By

Published : Dec 31, 2020, 6:17 PM IST

Updated : Dec 31, 2020, 6:46 PM IST

సెంట్రల్​ బోర్డ్​ ఆఫ్​ సెకండరీ ఎడ్యుకేషన్​(సీబీఎస్​ఈ) 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్​ ఖరారు చేసింది కేంద్రం. మే 4 నుంచి జూన్‌ 10 వరకు సీబీఎస్‌ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్​ పోఖ్రియాల్​. దీనికి సంబంధించి.. త్వరలోనే సబెక్టులవారీగా డేట్​ షీట్​ను విడుదల చేస్తామని తెలిపారు.

మార్చి 1 నుంచి సీబీఎస్‌ఈ ప్రాక్టికల్‌ పరీక్షలు జరుగుతాయని పోఖ్రియాల్ వెల్లడించారు. పరీక్షల ఫలితాలు జులై 15న విడుదల చేయనున్నట్లు తెలిపారు.

Last Updated : Dec 31, 2020, 6:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.