ETV Bharat / bharat

బూతు బొమ్మలు చూస్తే ఇక సీబీఐ కేసులే! - ప్రత్యేక విభాగం

చైల్డ్​ పోర్న్​ను అరికట్టేందుకు సీబీఐ చర్యలు ముమ్మరం చేసింది. చిన్నపిల్లలతో కూడిన అభ్యంతరకర దృశ్యాల సృష్టికర్తలు, వీక్షకులను గుర్తించి, కేసులు పెట్టేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసింది.

బూతు బొమ్మలు చూస్తే ఇక సీబీఐ కేసులే!
author img

By

Published : Nov 15, 2019, 5:01 PM IST

అంతర్జాలంలో చైల్డ్​ పోర్న్​ను అరికట్టే దిశగా చర్యలు ముమ్మరం చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ. బాలలపై లైంగిక దాడుల నివారణ/దర్యాప్తు విభాగం-ఓసీఎస్​ఏఈ పేరిట దిల్లీలోని ప్రధాన కార్యాలయలంలో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసింది.

సీబీఐ ప్రత్యేక నేరాల దర్యాప్తు విభాగంలో పరిధిలో ఓసీఎస్​ఏఈ ఉండనుంది. చైల్డ్​పోర్న్​ను సృష్టించి, అంతర్జాలంలో వ్యాప్తి చేస్తున్న వారితో పాటు ఆ దృశ్యాల కోసం వెతుకుతున్న, డౌన్​లోడ్​ చేస్తున్న వారి వివరాలను సేకరించనుంది.

చైల్డ్​పోర్న్​ సృష్టికర్తలు, వీక్షకులపై ఐపీసీ, పోక్సో చట్టం, ఐటీ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేయనుంది సీబీఐ.

ఇదీ చూడండి:'దిల్లీ కాలుష్యం'పై సుప్రీం గరం.. సీఎస్​లకు సమన్లు

Mumbai, Nov 15 (ANI): Nationalist Congress Party (NCP) national spokesperson Nawab Malik said on November 15 that Chief Minister of Maharashtra will be from Shiv Sena. "The conflict took place between BJP and Shiv Sena because the Chief Minister's post only, so it is obvious that Chief Minister will be from Shiv Sena only. We are hopeful that Congress will join the alliance," he further added.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.