కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం సీబీఐ కస్టడీని పొడిగించింది దిల్లీ ప్రత్యేక న్యాయస్థానం. కేంద్ర దర్యాప్తు సంస్థ అభ్యర్థన మేరకు... అక్టోబర్ 3 వరకు రిమాండ్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ కుమార్.
చిదంబరం కస్టడీ పొడిగింపు.. అక్టోబర్ 3 వరకు తిహార్‌లోనే - సీబీఐ
15:27 September 19
చిదంబరం కస్టడీ పొడిగింపు.. అక్టోబర్ 3 వరకు తిహార్‌లోనే
14:50 September 19
జ్యుడీషియల్ కస్టడీ పొడిగించండి: దిల్లీ కోర్టుకు సీబీఐ
14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ముగిసిన అనంతరం.. నేడు దిల్లీ కోర్టులో చిదంబరాన్ని హాజరుపరిచారు. మరికొన్ని రోజులు కస్టడీ పెంచాలని ప్రత్యేక న్యాయమూర్తి అజయ్‌ను కోరింది సీబీఐ. అయితే.. దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు చిదంబరం తరఫు న్యాయవాది కపిల్ సిబల్. చిదంబరానికి ఆరోగ్యం సహకరించడం లేదని.. క్రమంగా వైద్య పరీక్షలు నిర్వహించాలని వైద్యులు ఇచ్చిన నివేదికను కోర్టుకు సమర్పించారు సిబల్. దిల్లీ ప్రత్యేక న్యాయస్థానం దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
14:31 September 19
'ఐఎన్ఎక్స్ కేసు': ముగిసిన కస్టడీ.. కోర్టుకు చిదంబరం
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అవినీతి ఆరోపణలతో అరెస్టయిన చిదంబరం... సీబీఐ జ్యుడీషియల్ కస్టడీ నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేతను దిల్లీ కోర్టు ఎదుట హాజరుపరిచారు పోలీసులు
అయితే... రిమాండ్‌ను మరికొన్ని రోజులు పొడిగించాలని సీబీఐ కోర్టును అభ్యర్థించింది. దీనిపై వ్యతిరేకత వ్యక్తం చేశారు చిదంబరం తరఫు న్యాయవాది కపిల్ సిబల్.

Thursday, 19 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0734: Afghanistan Attack Hospital AP Clients Only 4230716
Suicide bomb in Afghanistan kills at least 20
AP-APTN-0700: Thailand Parliament No access Thailand 4230552
Thai PM under fire over incomplete oath
AP-APTN-0659: Japan Ardern No access New Zealand 4230715
NZ PM makes China gaffe on visit to Japan
AP-APTN-0643: Canada Trudeau Must credit CTV; No access Canada 4230696
Canadian PM apologises for brownface photo
AP-APTN-0642: South Korea US No access South Korea 4230713
South Korea-US summit confirmed for 23 September
AP-APTN-0605: Japan Fukushima Verdict Part No Access Japan; Part Must On Screen Credit "JSDF" 4230711
Japanese execs found not guilty over disaster
AP-APTN-0602: US Pompeo Iran Tweet AP Clients Only 4230710
Pompeo: US stands with Saudi Arabia
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org