ETV Bharat / bharat

కేంద్రంలో 'నెం-2' అమిత్​ షా యేనా? - కమిటీలు

మోదీ 2.0 ప్రభుత్వం తాజాగా 8 మంత్రివర్గ ఉపసంఘాలను ఏర్పాటు చేసింది. వీటిలో ఆరింటిలో మోదీ సభ్యునిగా ఉండగా.. అన్ని కమిటీల్లోనూ అమిత్​షా భాగస్వామిగా ఉన్నారు. ఇది భాజపాలో అమిత్ షా నెం-2గా ఎదిగారనడానికి ప్రత్యక్ష నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

భాజపాలో 'నెం-2' అమిత్​ షా యేనా?
author img

By

Published : Jun 6, 2019, 5:58 PM IST

Updated : Jun 6, 2019, 8:57 PM IST

కేంద్రంలో 'నెం-2' అమిత్​ షా యేనా?

ఎన్డీయే ప్రభుత్వం కొత్తగా ఏర్పాటుచేసిన 8 మంత్రివర్గ ఉపసంఘాల్లోనూ కేంద్ర హోంమంత్రి అమిత్​షా భాగస్వామిగా ఉన్నారు. ఇది మోదీ 2.0 ప్రభుత్వంలో అమిత్​షా ప్రాముఖ్యతను చాటిచెబుతోంది.

కేంద్ర ప్రభుత్వం గురువారం కొత్తగా 8 మంత్రివర్గ ఉపసంఘాలను ఏర్పాటుచేసింది. వీటిలో నియామకాలు, భద్రత, ఆర్థిక వ్యవహారాలు చూసే కీలక కమిటీలు ఉన్నాయి. వీటితో పాటు వసతులు, పార్లమెంటరీ వ్యవహారాలు, పెట్టుబడుల్లో పురోగతి, ఉద్యోగ భద్రత, నైపుణ్యాభివృద్ధి అంశాలపై మంత్రివర్గాలను ఏర్పాటు చేసింది మోదీ ప్రభుత్వం.

వీరికి ప్రాధాన్యం తగ్గిందా..

వీటిలో ప్రధాని మోదీ 6 ఉపసంఘాల్లో, హోం మంత్రి అమిత్‌ షా అన్ని ఉపసంఘాల్లో భాగస్వాములుగా ఉన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏడు కమిటీల్లో సభ్యురాలుగా ఉన్నారు.

గత ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేసిన రాజ్​నాథ్​ సింగ్ ఆరు కేబినెట్ కమిటీల్లో సభ్యులుగా ఉండేవారు. ప్రస్తుతం ఆయన రక్షణమంత్రిగా ఉన్నా.. కేవలం ఆర్థిక వ్యవహారాలు, భద్రత కమిటీల్లో మాత్రమే భాగస్వామిగా ఉన్నారు. కీలకమైన రాజకీయ వ్యవహారాల కమిటీలో ఆయనకు చోటు కల్పించకపోవడం గమనార్హం.

ఈ విషయాలను పరిశీంచిన మీదట, ప్రస్తుతం భాజపాలో మోదీ తరువాత అత్యంత కీలకమైన వ్యక్తి, నెం-2 అమిత్​షా మాత్రమే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

షా అనధికార సమావేశం..

అమిత్​షా జాన్ 4న ముడిచమురు సంబంధిత అంశాలపై కేంద్రమంత్రులతో ఓ అనధికార సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్​. జైశంకర్, వాణిజ్య, రైల్వే మంత్రి పీయూష్​ గోయెల్, పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​లతోపాటు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కూడా పాల్గొన్నారు.

తప్పుకున్న జైట్లీ..

గత ఏన్డీయే ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా ఉన్న అరుణ్​జైట్లీ ఆరోగ్య కారణాల రీత్యా.. ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రి పదవి చేపట్టలేనని స్వచ్ఛందంగా తప్పుకున్నారు.
భాజపా మిత్ర పక్షాల నేతలైన రామ్ విలాస్ పాసవాన్​, హర్​షిమ్రత్​కౌర్ బాదల్​, అర్వింద్ సావంత్.. గతంలో మాదిరిగానే కొన్ని ఉపసంఘాల్లో సభ్యులుగా ఉన్నారు.

అత్యంత కీలకమైన ఈ మంత్రివర్గ ఉపసంఘాల్లో సమతుల్యత ఉండేలా భాజపా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది.

ఇదీ చూడండి: ముఖ్యమంత్రితో సెల్ఫీకి ప్రయత్నిస్తే....

AP Video Delivery Log - 0900 GMT News
Thursday, 6 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0856: France DDay Veterans AP Clients Only 4214482
Veterans attending D-Day ceremony in France
AP-APTN-0851: France Trump Arrival AP Clients Only 4214480
President Trump in France for D-Day events
AP-APTN-0844: France DDay Service AP Clients Only 4214478
D-Day service of Remembrance at Bayeux
AP-APTN-0834: France DDay Omaha Sunrise AP Clients Only 4214477
Sunrise at Omaha beach on D-Day anniversary
AP-APTN-0829: India Mountain Guru AP Clients Only 4214475
Famed Indian climber on modern climbing dangers
AP-APTN-0829: France DDay Cathedral AP Clients Only 4214476
Arrivals at Bayeux Cathedral for D-Day service
AP-APTN-0758: France DDay Inauguration AP Clients Only 4214472
Macron and May attend D-Day memorial inauguration
AP-APTN-0749: Ireland Trump Departs AP Clients Only 4214471
Trump talks tariffs, immigration, as leaves for France
AP-APTN-0725: France DDay Silence Must credit Cedric Lecoz 4214469
Silence at sunrise on Omaha Beach on D-Day anniversary
AP-APTN-0703: France DDay Piper AP Clients Only 4214465
Gold Beach piper heralds D-Day anniversary
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jun 6, 2019, 8:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.