ETV Bharat / bharat

టిక్​టాక్​ పిచ్చిలో పడి ప్రాణాలతో చెలగాటం

కర్ణాటకలో టిక్​టాక్​ లైక్​ల కోసం డ్యామ్​పై నుంచి అత్యంత లోతుగా ఉన్న నీటిలోకి దూకాడు ఓ యవకుడు. డ్యామ్​ నిర్వాహణాధికారుల ఇలాంటి ఆకతాయిల చర్యలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.

tik tok
టిక్​టాక్​ పిచ్చిలో పడి ప్రాణాలతో చెలగాటం
author img

By

Published : Jan 2, 2020, 5:35 PM IST

Updated : Jan 2, 2020, 8:04 PM IST

టిక్​టాక్​ పిచ్చిలో పడి ప్రాణాలతో చెలగాటం

ఇటీవల ఎక్కడ చూసినా మ్యూజిక్​ యాప్​ టిక్​టాక్ పిచ్చిలో పడి లైక్​ల కోసం ఫీట్లు చేస్తూ కొంతమంది ప్రాణాలు మీదికి తెచ్చుకుంటున్నారు. ఈ జాబితాలో యువకులు ముందుంటున్నారు. ఇలాంటి వార్తలు తరచూ వింటూనే ఉన్నా ఈ ఫీట్లు మానట్లేదు కుర్రకారు.

తాజాగా న్యూ ఇయర్​ వేడుకల కోసం కర్ణాటక చిత్రదుర్గ నగరంలోని వనివిలాస్​ డ్యామ్​ను సందర్శించారు కొందరు యవకులు. వారిలో ఓ యవకుడు టిక్​టాక్​లో లైక్​ల కోసం ప్రాణాలతో చెలగాటమాడాడు. అత్యంత లోతుగా ఉన్న నీటిలోకి ఆ డ్యామ్​పై నుంచి అమాంతం దూకేశాడు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడం వల్ల అక్కడున్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇదంతా మరో స్నేహితుడు చిత్రీకరించాడు.

ఆ డ్యామ్​ను సందర్శించేవారిలో కొంతమంది ఇటువంటి ఆకతాయి చేష్టలకు పాల్పడుతున్నారు. వాటికి అడ్డుకట్ట వేయకుండా నిర్వహణాధికారులు అశ్రద్ధ వహిస్తున్నారు.

ఇదీ చూడండి : కశ్మీర్​లో లోయలో పడిన బస్సు.. ఏడుగురు మృతి

New Delhi, Jan 02 (ANI): Delhi Metro Rail Corporation (DMRC) gave New Year gift to its passengers in the form of free WiFi inside coaches. India is the fourth country to give free WiFi facility to its passengers in a metro train after Russia, Korea and China. After this development, it is the first Delhi Metro corridor to have WiFi on-board moving trains and passengers can expect similar services on other corridors in the future.

Last Updated : Jan 2, 2020, 8:04 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.