ETV Bharat / bharat

జమ్ములో భాజపా 'జన జాగరణ అభియాన్​' ర్యాలీ - Jammu

ఆర్టికల్​ 370 రద్దుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జమ్ముకశ్మీర్​లో 'జన జాగరణ అభియాన్'​ ర్యాలీ నిర్వహించనుంది కేంద్ర ప్రభుత్వం. ఆదివారం జరగబోయే ఈ కార్యక్రమానికి రాజ్​నాథ్​ సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరవనున్నారు.

జమ్ములో భాజపా 'జన జాగరణ అభియాన్​' ర్యాలీ
author img

By

Published : Sep 20, 2019, 6:07 AM IST

Updated : Oct 1, 2019, 7:02 AM IST

మహారాజా హరిసింగ్​ 125వ జయంతి సందర్భంగా జమ్ముకశ్మీర్​లో 'జన జాగరణ అభియాన్​' ర్యాలీ చేపట్టనుంది భాజపా. కశ్మీర్​లో ఆర్టికల్​ 370 రద్దుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు.. దేశ వ్యాప్తంగా ర్యాలీలు చేయాలన్న అలోచనలో భాగంగానే జన జాగరణ అభియాన్​ను నిర్వహించనుంది. ఆదివారం జమ్ములో జరగబోయే ఈ కార్యక్రమానికి రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​ సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. శ్రీనగర్​లో భారీ బహిరంగ సభతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10 సమావేశాలు నిర్వహించాలని నేతలు భావిస్తున్నారు.

అభివృద్ధి కార్యక్రమాలపై ప్రసంగం

జమ్ముకశ్మీర్​లో హరిసింగ్ చేసిన అభివృద్ధితో పాటు, అధికరణ 370, 35ఏ రద్దు అనంతరం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మెరుగుపడేందుకు ప్రభుత్వం తీసుకోబోతున్న చర్యలు, కశ్మీర్ సంస్కృతి, రాష్ట్రాభివృద్ధి తదితర అంశాలపై నేతలు ప్రసంగించనున్నట్లు జన జాగరణ అభియాన్​ కన్వీనర్​ ఠాకూర్ నారాయణ్ సింగ్​ తెలిపారు.

" సెప్టెంబర్​ 22న జమ్ములోని మహారాజా హరిసింగ్​ పార్కులో జరగబోయే ర్యాలీలో జాతీయ స్థాయి నేతలు, కేంద్ర మంత్రులు ప్రసంగిస్తారు. ఆదివారం హరిసింగ్​ జన్మదినం సందర్భంగా జన జాగరణ అభియాన్​ ర్యాలీని నిర్వహిస్తున్నాం."
- ఠాకూర్ నారాయణ్ సింగ్, జన జాగరణ అభియాన్​ కన్వీనర్

ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్​నాథ్​తో పాటు భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు శ్యామ్​ జాజు, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి అనురాగ్​ ఠాకూర్​లు పాల్గొనే అవకాశముంది.

AP Video Delivery Log - 2100 GMT News
Thursday, 19 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2059: Archive US AL Kay Ivey AP Clients Only 4230858
Alabama governor being treated for lung cancer
AP-APTN-2059: Ireland Javid No use by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4230859
UK finance minister meets Irish counterpart in Dublin
AP-APTN-2039: US TX Flooding Evacuees AP Clients Only 4230855
Flooding in southeast Texas prompts evacuations
AP-APTN-2032: US DC Pelosi Drug Prices AP Clients Only 4230854
Pelosi offers Medicare plan to curb drug prices
AP-APTN-2030: STILLS France Panther Must Credit Sapeurs-Pompiers du Nord 4230853
Panther prowling the streets near Lille captured
AP-APTN-2026: Canada Trudeau Brownface Presser Part Must credit CTV; No access Canada, Part Must Credit West Point Grey Academy 4230852
Trudeau asks forgiveness for brownface photos
AP-APTN-2017: Greece Dead Fish AP Clients Only 4230850
Tens of thousands of dead fish found at Greek lake
AP-APTN-2015: UK Clooney South Sudan AP Clients Only 4230846
Clooney committed to end rights abuse in SSudan
AP-APTN-1923: Mexico Quake Anniversary AP Clients Only 4230842
Mexico still rebuilding after 2017 quake
AP-APTN-1913: US Congress Whistleblower Schiff AP Clients Only 4230840
Schiff: Whistleblower complaint may involve Trump
AP-APTN-1910: France Macron Brexit Do not remove TIME logo; No archive, no resale; No usage beyond 20 October 2019 4230839
Macron on Brexit: it's a British deadlock, not EU
AP-APTN-1906: US Pentagon Briefing AP Clients Only 4230838
Pentagon: US, Saudi working to stop future attacks
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Oct 1, 2019, 7:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.