ETV Bharat / bharat

భాజపా జాతీయ ఉపాధ్యక్షుడి కారును ఢీకొన్న లారీ - అబ్దుల్లాకుట్టీ వార్తలు

BJP national vice presiden
భాజపా జాతీయ ఉపాధ్యక్షుడి కారును ఢీకొన్న లారీ
author img

By

Published : Oct 9, 2020, 8:49 AM IST

Updated : Oct 9, 2020, 9:05 AM IST

08:42 October 09

భాజపా జాతీయ ఉపాధ్యక్షుడి కారును ఢీకొన్న లారీ

భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు ఏపీ అబ్దుల్లాకుట్టీ కారు నిన్న రాత్రి కేరళ మలప్పురం వద్ద ప్రమాదానికి గురైంది. కన్నుర్​ నుంచి తిరువనంతపురం వెళ్తున్న సమయంలో ఓ లారీ ఆయన కారును ఢీ కొట్టింది. ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.

కేసు నమోదు చేసిన పోలీసులు లారీ డ్రైవర్​ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Last Updated : Oct 9, 2020, 9:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.