ETV Bharat / bharat

భాజపా నేత ఉమా భారతికి కరోనా పాజిటివ్ - Uma Bharti COVID

భాజపా సీనియర్ నేత ఉమా భారతికి కరోనా పాజిటివ్​గా తేలింది. మూడు రోజుల నుంచి తనకు జ్వరంగా ఉందని, పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్​గా నిర్ధరణ అయినట్లు ఆమె ట్విట్టర్ వేదికగా తెలిపారు.

BJP leader Uma Bharti tests positive for COVID-19
భాజపా నేత ఉమా భారతికి కరోనా పాజిటివ్
author img

By

Published : Sep 27, 2020, 9:36 AM IST

భాజపా సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా స్వయంగా వెల్లడించారు. తనను కలిసిన వారందరూ టెస్టులు చేయించుకోవాలని కోరారు.

మూడు రోజులుగా తనకు జ్వరం ఉందని... పరీక్షలు చేయించుకోగా పాజిటివ్​గా తేలిందని ఉమా భారతి పేర్కొన్నారు.

  • १) मै आपकी जानकारी मै यह डाल रही हू की मैंने आज अपनी पहाड़ की यात्रा के समाप्ति के अन्तिम दिन प्रशासन को आग्रह करके कोरोना टेस्ट के टीम को बुलवाया क्यूँकि मुझे ३ दिन से हलका बुख़ार था ।

    — Uma Bharti (@umasribharti) September 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అంతకుముందు రాజస్థాన్ భాజపా అధ్యక్షుడు సతీశ్ పూనియాకు సైతం కరోనా సోకినట్లు వెల్లడైంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.