ETV Bharat / bharat

ఎన్నికల్లో విజయం కోసం భాజపా చేస్తున్న మ్యాజిక్ ఇది!

ఆయన వేదికపై కనికట్టు ప్రదర్శన చేస్తుంటే.. చుట్టూ ఒకటే కేరింతలు, చప్పట్లు. అవును మరి, ఆయన చేసింది సాదాసీదా మ్యాజిక్​ కాదు. పలు రాజకీయ జెండాలను క్షణాల్లో తారుమారు చేసి తమ పార్టీ జెండాగా మార్చేశారు. అలా అని ఆయనేదో రాటుదేలిన మ్యాజిక్​మ్యాన్​ అనుకుంటున్నారేమో. కాదు... భాజపా సీనియర్​ నేత.

ఎన్నికల్లో విజయం కోసం భాజపా చేస్తున్న మ్యాజిక్ ఇది!
author img

By

Published : Oct 18, 2019, 4:05 PM IST

Updated : Oct 18, 2019, 5:59 PM IST

ఎన్నికల్లో విజయం కోసం భాజపా చేస్తున్న మ్యాజిక్ ఇది!
యూపీలో భాజపా నేత అజయ్​ దివాకర్ బుధవారం ఒక మాయాజాలం ప్రదర్శించారు. ఎన్నికల ప్రచార సభలో బీఎస్పీ, ఎస్పీ, కాంగ్రెస్ జెండాలను భాజపా జెండాగా మార్చి తమ పార్టీయే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఉత్తర్​ప్రదేశ్‌లోని 11 శాసనసభ నియోజకవర్గాలకు ఈ నెల 21న ఉపఎన్నికలు జరగనున్నాయి.

రాంపుర్ నియోజకవర్గం నుంచి భాజపా తరఫున బరిలోకి దిగిన భరత్ భూషణ్ కోసం మొరాదాబాద్‌ భాజపా కౌన్సిలర్ దివాకర్ ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన ఓటర్లను ఆకట్టుకునేందుకు రెండు మ్యాజిక్ ట్రిక్​లు ప్రదర్శించారు. ఇందులో భాజపా, బీఎస్పీ, ఎస్పీ, కాంగ్రెస్ పార్టీ జెండాలను ఒకే దగ్గర ముడేసి చివర్లో భాజపా జెండా మాత్రమే మిగిలేలా చేశారు. ఇంద్రజాలంలానే ఎన్నికల్లో అన్ని పార్టీలు పోటీ చేసినా విజయ ఢంకా మోగించేది మాత్రం భాజపానే అని ప్రజలకు వివరించారు.

సమాజ్​వాదీ పార్టీ నాయకుడు అజం ఖాన్ పార్లమెంట్​కు ఎన్నికైనందున రాంపుర్ అసెంబ్లీ స్థానానికి ఖాళీ ఏర్పడింది.​ ప్రస్తుతం అజంఖాన్​ భార్య తంజీన్ ఫాతిమా బలమైన ప్రత్యర్థిగా ఉండడం వల్ల నియోజకవర్గాన్ని కీలకంగా పరిగణిస్తోంది భాజపా.

ఇదీ చూడండి:భర్త ఎదుటే భార్యా-పిల్లల సజీవ దహనం

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Oita Stadium, Oita, Japan. 18th October 2019.
1. 00:00 SOUNDBITE (English) Ben Youngs, England and Leicester Tigers scrum-half:
(Q: Did you hear what Matt To'ouma said about your Leicester team mates)
"I did. He's very happy with himself because he sent me the video clip.
(Q: Any response?)
"He's not far wrong with some of it. Fordy (George Ford) has never bought him a pint because he's normally smoke bombed (drunk) by that point or too drunk that he's actually left the building. And I thought that it was quite ironic. He knows what it's like to play second fiddle (in your own family) especially being married to Ellyse Perry (To'ouma's wife, who has represented Australia at soccer and cricket) so I feel for him. He knows my pain."
SOURCE: SNTV
DURATION: 00:29
STORYLINE:
England's Ben Youngs responds to former teammate Matt To'omua's character assassinations of the Leicester squad.
Last Updated : Oct 18, 2019, 5:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.