ETV Bharat / bharat

వార్​ వన్​సైడ్​... మరోమారు కమల వికాసం!

సార్వత్రిక సమరం ఏకపక్షమైంది. భాజపా ఆధిక్యంలో దూసుకెళుతోంది. ఎగ్జిట్​పోల్స్​ అంచనాలను నిజం చేస్తూ భారీ గెలుపు దిశగా పయనిస్తోంది. కీలకమైన రాష్ట్రాల్లో సత్తా చాటుతోంది. రెండోసారి అధికారానికి దగ్గర్లో ఉంది. కాంగ్రెస్​ నేతృత్వంలోని యూపీఏ తమిళనాడు మినహా మిగిలిన రాష్ట్రాల్లో చతికిలపడింది. అమేఠీలో రాహుల్​ గాంధీ వెనుకంజలో ఉన్నారు.

నరేంద్ర మోదీ
author img

By

Published : May 23, 2019, 9:17 AM IST

Updated : May 23, 2019, 11:53 AM IST

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళుతోంది. గుజరాత్​, ఉత్తరప్రదేశ్​, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్​ రాష్ట్రాల్లో హవా కొనసాగిస్తోంది. దేశ రాజధాని దిల్లీలో సత్తా చూటుతోంది. బంగాల్​లోనూ తృణమూల్​ కాంగ్రెస్​కు దీటైన పోటీనిస్తోంది.
కాంగ్రెస్​ నేతృత్వంలోని యూపీఏ మాత్రం తమిళనాడు మినహా అన్ని చోట్ల చతికిలపడింది. ఆ రాష్ట్రంలో డీఎంకే పూర్తి ఆధిక్యాన్ని కనబరుస్తోంది. బిహార్​లోనూ కాంగ్రెస్​ కూటమి రాజకీయాలు ఫలించే అవకాశం కనిపించడం లేదు.

ఫలించిన వ్యూహాలు

ప్రస్తుతం ఓట్ల లెక్కింపు సరళిని చూస్తే ఐదేళ్లలో పెరిగిన మోదీ ప్రాబవం ఏ మాత్రం తగ్గలేదని అర్థమవుతోంది. భాజపా.. దేశ భద్రత, జాతీయవాదం నినాదాలు, మోదీ ప్రచారం ఫలించినట్టే కనిపిస్తున్నాయి.

అమేఠీలో వెనుకంజలో రాహుల్​

ఉత్తర ప్రదేశ్​లోని అమేఠీలో కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ వెనుకబడ్డారు. భాజపా అభ్యర్థి స్మృతీ ఇరానీ ముందంజలో ఉన్నారు. కేరళలోని వయనాడ్​లో రాహుల్​ గాంధీ ఆధిక్యంలో ఉన్నారు. రాయ్​బరేలీలో సోనియా గాంధీ ముందంజలో ఉన్నారు.

ఉత్తరప్రదేశ్​లోని వారణాసిలో ప్రధాని మోదీ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గుజరాత్​లోని గాంధీ నగర్​లో భాజపా అధ్యక్షుడు అమిత్​షా ముందంజలో ఉన్నారు.

ఇదీ చూడండి : కీలక రాష్ట్రాల్లో భాజపా విజయబావుటా..!

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళుతోంది. గుజరాత్​, ఉత్తరప్రదేశ్​, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్​ రాష్ట్రాల్లో హవా కొనసాగిస్తోంది. దేశ రాజధాని దిల్లీలో సత్తా చూటుతోంది. బంగాల్​లోనూ తృణమూల్​ కాంగ్రెస్​కు దీటైన పోటీనిస్తోంది.
కాంగ్రెస్​ నేతృత్వంలోని యూపీఏ మాత్రం తమిళనాడు మినహా అన్ని చోట్ల చతికిలపడింది. ఆ రాష్ట్రంలో డీఎంకే పూర్తి ఆధిక్యాన్ని కనబరుస్తోంది. బిహార్​లోనూ కాంగ్రెస్​ కూటమి రాజకీయాలు ఫలించే అవకాశం కనిపించడం లేదు.

ఫలించిన వ్యూహాలు

ప్రస్తుతం ఓట్ల లెక్కింపు సరళిని చూస్తే ఐదేళ్లలో పెరిగిన మోదీ ప్రాబవం ఏ మాత్రం తగ్గలేదని అర్థమవుతోంది. భాజపా.. దేశ భద్రత, జాతీయవాదం నినాదాలు, మోదీ ప్రచారం ఫలించినట్టే కనిపిస్తున్నాయి.

అమేఠీలో వెనుకంజలో రాహుల్​

ఉత్తర ప్రదేశ్​లోని అమేఠీలో కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ వెనుకబడ్డారు. భాజపా అభ్యర్థి స్మృతీ ఇరానీ ముందంజలో ఉన్నారు. కేరళలోని వయనాడ్​లో రాహుల్​ గాంధీ ఆధిక్యంలో ఉన్నారు. రాయ్​బరేలీలో సోనియా గాంధీ ముందంజలో ఉన్నారు.

ఉత్తరప్రదేశ్​లోని వారణాసిలో ప్రధాని మోదీ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గుజరాత్​లోని గాంధీ నగర్​లో భాజపా అధ్యక్షుడు అమిత్​షా ముందంజలో ఉన్నారు.

ఇదీ చూడండి : కీలక రాష్ట్రాల్లో భాజపా విజయబావుటా..!

AP Video Delivery Log - 0000 GMT ENTERTAINMENT
Thursday, 23 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2308: US Judge Judy AP Clients Only 4212157
Judge Judy on her iconic TV show, 'Her Honor' mentorship program and the ponytail heard 'round the world'
AP-APTN-2136: France The Gangster Premiere AP Clients Only 4212154
Lee Won-Tae brings ‘The Gangster, the Cop, the Devil’ to Cannes
AP-APTN-2058: ARCHIVE Michael Avenatti AP Clients Only 4212148
Federal prosecutors charge Michael Avenatti, who represented Stormy Daniels in her battles with President Donald Trump, with ripping her off
AP-APTN-2039: ARCHIVE Daniel Craig AP Clients Only 4212144
'Bond 25' star Daniel Craig is undergoing minor ankle surgery after sustaining an injury while filming
AP-APTN-2034: ARCHIVE Meek Mill AP Clients Only 4212143
Philadelphia district attorney calls for new trial for rapper Meek Mill before a new judge
AP-APTN-1935: ARCHIVE Ronnie Ortiz Magro AP Clients Only 4212136
'Jersey Shore' star Ronnie Ortiz-Magro's on-again-off-again girlfriend appears in court after arrest
AP-APTN-1917: France Oh Mercy Content has significant restrictions; see script for details 4212135
Leonardo DiCaprio joins ‘Oh Mercy’ stars on Cannes red carpet
AP-APTN-1705: France Pitt and DiCaprio Content has significant restrictions; see script for details 4212118
Hats off to Tom Cruise - Brad Pitt and Leonardo DiCaprio discuss teaming up for 'Once Upon a Time in... Hollywood'
AP-APTN-1643: France Matthias and Maxime premiere AP Clients Only 4212101
Xavier Dolan premieres 'Matthias et Maxime' in Cannes
AP-APTN-1642: UK Queen AP Clients Only 4212111
'Meat and greet' for Queen Elizabeth at store anniversary
AP-APTN-1554: ARCHIVE Prada Content has significant restrictions; see script for details 4212099
Prada latest luxury fashion house to go fur-free
AP-APTN-1516: France Parasite presser Content has significant restrictions, see script for details 4212082
'Parasite' director Bong Joon-ho talks about breaking genre conventions with his works
AP-APTN-1404: UK Dark Phoenix Content has significant restrictions, see script for details 4212074
Magneto's allotment, The Macarena and women taking over in 'Dark Phoenix'
AP-APTN-1345: Czech Republic Pigs AP Clients Only 4212070
Imperilled peccaries born at Prague Zoo
AP-APTN-1333: France Once Upon a Time In Hollywood presser Content has significant restrictions, see script for details 4212058
Pitt, DiCaprio talk Tarantino's love letter to Hollywood
AP-APTN-1210: France Gael Garcia Bernal Content has significant restrictions, see script for details 4212051
Gael Garcia Bernal enjoys a relaxing time in Cannes as director of drama 'Chicuarotes'
AP-APTN-1126: France Brad Pitt arrival AP Clients Only 4212044
Brad Pitt arrives for 'Once Upon a Time ... in Hollywood' press conference
AP-APTN-1037: UK Turner Chastain Content has significant restrictions, see script for details 4212037
Jessica Chastain gives approval to Sophie Turner's ending on 'Game of Thrones'
AP-APTN-1010: US Aladdin Smith Criticism Content has significant restrictions, see script for details 4212008
At Hollywood premiere, Will Smith responds to criticism of his casting in Disney's 'Aladdin' remake
AP-APTN-0914: UK CE Game of Thrones Content has significant restrictions, see script for details 4212023
'Game of Thrones' cast on their favorite character traits
AP-APTN-0914: US CE John Wick Pets Pt 2 Content has significant restrictions, see script for details 4212024
'John Wick 3' star Halle Berry says her pets are 'very necessary'
AP-APTN-0804: China Lionsgate Theme Park AP Clients Only/Credit Lionsgate 4212016
Lionsgate theme park set to open this summer in China
AP-APTN-0741: US Adam Driver AP Clients Only 4212010
Adam Driver credits military service for success as an actor
AP-APTN-0159: US Booksmart Content has significant restrictions, see script for details 4211993
Olivia Wilde: I feel optimistic about the future because of Generation Z; including Alexandria Ocasio-Cortez
AP-APTN-0042: ARCHIVE Nipsey Hussle AP Clients Only 4211991
Man indicted in fatal shooting of rapper Nipsey Hussle
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : May 23, 2019, 11:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.