ETV Bharat / bharat

గుర్​దాస్​పుర్​ నుంచి లోక్​సభ బరిలో సన్నీ

భాజపాలోకి చేరిన కొద్ది గంటలకే బాలీవుడ్​ నటుడు సన్నీ దేఓల్​కు టికెట్​ కేటాయించింది పార్టీ. పంజాబ్​లోని గుర్​దాస్​పుర్​ భాజపా అభ్యర్థిగా సన్నీని ప్రకటించింది.

author img

By

Published : Apr 24, 2019, 6:16 AM IST

గురుదాస్​పుర్​ నుంచి సన్నీ దేఓల్​
గుర్​దాస్​పుర్​ నుంచి సన్నీ పోటీ

లోక్​సభ ఎన్నికల్లో భాగంగా కమలదళం.. పంజాబ్​లోని 3 లోక్​సభ స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించింది. మంగళవారం రోజు భాజపా తీర్థం పుచ్చుకున్న ప్రముఖ బాలీవుడ్​ నటుడు సన్నీదేఓల్​కు గుర్​దాస్​పుర్​ టికెట్​ కేటాయించింది.

దిల్లీలో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్​, రైల్వే మంత్రి పీయూష్​ గోయల్​ సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు సన్నీ దేఓల్​. అనంతరం కొంత సమయానికే పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది భాజపా.

చండీగఢ్​ నుంచి సిట్టింగ్​ ఎంపీ కిరణ్​ ఖేర్​కు మరోమారు అవకాశం కల్పించింది. హోశియార్​పుర్​ నుంచి సోమ్​ ప్రకాశ్​కు టికెట్​ కేటాయించింది.

తాజాగా ఈ ముగ్గురికి పార్టీ టికెట్​ ఇచ్చిన భాజపా.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటివరకు 543 స్థానాలకు గాను 437 స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించినట్లయింది.

2009 సార్వత్రికంలో 433, 2004లో 364, 1999లో 339 స్థానాల్లో భాజపా ఎన్నికల బరిలో నిలిచింది.

ఇదీ చూడండి: 'వేలంలో ప్రధాని పదవిని కొనుగోలు చేయలేరు'

RESTRICTION SUMMARY: MUST CREDIT COOS COUNTY SHERIFF'S OFFICE
SHOTLIST:
++ WARNING GRAPHIC MATERIAL ++
COOS COUNTY SHERIFF'S OFFICE – MUST CREDIT COOS COUNTY SHERIFF'S OFFICE
Coos Bay, Oregon – 20 April 2019
++ WARNING GRAPHIC MATERIAL ++
1. Photo of Coos County Sheriff's Office police dog Odin with porcupine quills in his face, other photo with handler
COOS COUNTY SHERIFF'S OFFICE – MUST CREDIT COOS COUNTY SHERIFF'S OFFICE
Coos Bay, Oregon – Undated
2. Photo of Coos County Sheriff's Office police dog Odin
STORYLINE:
A police dog that stumbled on a porcupine and got more than 200 quills stuck on his face while pursuing a suspect is resting comfortably Tuesday and will not lose his eyesight, authorities in Oregon said.
Coos County Sheriff's police dog Odin, a German shepherd, had to be sedated and was in treatment for more than two hours to remove quills from all over his face, including several that were embedded in the roof of his mouth and more around his left eye, Capt. Gabe Fabrizio said in a phone interview.
"That dog is super-motivated and high energy. It didn't slow him down," Fabrizio said. "He's a good boy."
Odin had been called to help track a suspect with several felony warrants on Saturday when he encountered the prickly creature in his pathway. The suspect, Devin J. Wilson of Coos Bay, Oregon, had fled after being spotted by a deputy along the central Oregon coast.
Authorities asked for help Tuesday in finding Wilson, 29, who remained at large.
The porcupine has also not been apprehended, Fabrizio added. "We're putting out wanted bulletins as we speak," he joked.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.