జైషే మహమ్మద్ ఉగ్రసంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజార్‌ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం వల్లే సాధ్యమైందని భాజపా నేతలు వ్యాఖ్యానించారు. మోదీ చేతిలో దేశం సురక్షితంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
"మసూద్ అజార్ ఇప్పుడు అంతర్జాతీయ ఉగ్రవాది. భారత్ ఇప్పుడు సురక్షితంగా, నిలకడగా ఉంది. ఇది ప్రధాని నరేంద్ర మోదీ విదేశాంగ విధానానికి ఇది గొప్ప నిదర్శనం." -అరుణ్‌జైట్లీ, కేంద్ర ఆర్థికమంత్రి
మసూద్ అజార్‌ను ఐరాస అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడం భారత్‌కు దౌత్యపరంగా చరిత్రాత్మక ఘనవిజయం. లోక్‌సభ ఎన్నికల వేళ భాజపాకు ఇది కలిసొచ్చే అంశం.
మోదీ ఘనతేమిటి ?
భాజపా నేతల వ్యాఖ్యలను పలువురు విపక్ష నేతలు తిప్పికొట్టారు.
-
Well that kind of deflates our satisfaction. If #MasoodAzhar wasn’t blacklisted at last because of Pulwama, then it logically has to be for all his previous sins. So is China admitting they erred in shielding him for ten years & he was a terrorist pre-Pulwama too? https://t.co/5MtCMBi17N
— Shashi Tharoor (@ShashiTharoor) May 1, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Well that kind of deflates our satisfaction. If #MasoodAzhar wasn’t blacklisted at last because of Pulwama, then it logically has to be for all his previous sins. So is China admitting they erred in shielding him for ten years & he was a terrorist pre-Pulwama too? https://t.co/5MtCMBi17N
— Shashi Tharoor (@ShashiTharoor) May 1, 2019Well that kind of deflates our satisfaction. If #MasoodAzhar wasn’t blacklisted at last because of Pulwama, then it logically has to be for all his previous sins. So is China admitting they erred in shielding him for ten years & he was a terrorist pre-Pulwama too? https://t.co/5MtCMBi17N
— Shashi Tharoor (@ShashiTharoor) May 1, 2019
" అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐరాస ప్రకటించడానికి కారణం పుల్వామా ఉగ్రదాడి మాత్రమే కారణం కాదు. అంతకంటే ముందు అజార్ అనేక ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డాడు. చైనా అజార్‌ను పదేళ్లుగా రక్షిస్తోంది. పుల్వామా ఉగ్రదాడి కంటే ముందు కూడా అతడు ఉగ్రవాదే. " - కాంగ్రెస్ నేత శశిథరూర్ ట్వీట్
" class="align-text-top noRightClick twitterSection" data=""కశ్మీర్లో ఉగ్రవాదం, పుల్వామా ఉగ్రదాడి కారణంగానే మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐరాస గుర్తించిందనడం నిజమేనా?" - ఒమర్ అబ్దుల్లా, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ట్వీట్
Is this true that the listing of #MasoodAzhar as a global terrorist was only possible because all references to Pulwama & terrorism in Kashmir were dropped? https://t.co/lOdkGfENDr
— Omar Abdullah (@OmarAbdullah) May 1, 2019
">Is this true that the listing of #MasoodAzhar as a global terrorist was only possible because all references to Pulwama & terrorism in Kashmir were dropped? https://t.co/lOdkGfENDr
— Omar Abdullah (@OmarAbdullah) May 1, 2019
Is this true that the listing of #MasoodAzhar as a global terrorist was only possible because all references to Pulwama & terrorism in Kashmir were dropped? https://t.co/lOdkGfENDr
— Omar Abdullah (@OmarAbdullah) May 1, 2019