ETV Bharat / bharat

దిల్లీ ఎన్నికల వేళ రాపిడో ఆఫర్.. ఓటర్లకు ఫ్రీ రైడింగ్​​

author img

By

Published : Feb 8, 2020, 5:30 AM IST

Updated : Feb 29, 2020, 2:33 PM IST

ఎన్నికల రోజు ప్రభుత్వం సెలవు ప్రకటించినా వెళ్లి ఓటు వేయాలంటే కొందరికి బద్ధకం. మేలైన సమాజం కోసం తాపత్రయం ఉన్నా..  'రవాణా ఖర్చులు ఎవరు భరిస్తారు? ట్రాఫిక్​లో, బస్సుల్లో ఎవరు తిరుగుతారు' అనుకునేవారు మరికొందరు. అందుకే దిల్లీ ఎన్నికల రోజున ఓటర్లకు  ఉచిత రవాణా సదుపాయం కల్పించేందుకు ముందుకొచ్చింది ప్రముఖ బైక్​ ట్యాక్సీ సంస్థ రాపిడో.

Bike taxi aggregator offers free rides to Delhi voters on election day
దిల్లీ ఎన్నికల వేళ రాపిడో ఆఫర్.. ఓటర్లకు ఫ్రీ రైడింగ్​​

దేశ రాజధానిలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు మరికొద్ది గంటల్లో పోలింగ్​ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా దిల్లీలోని ఓటర్లకు బంపర్​ ఆఫర్​ ప్రకటించింది బైక్​ ట్యాక్సీ యాప్​ రాపిడో. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు మూడు కిలోమీటర్ల వరకు ఉచిత రైడ్​ సదుపాయం కల్పిస్తున్నట్లు ప్రకటించింది.

" దిల్లీ ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు రాపిడో సంస్థ తన వంతు సాయం చేస్తోంది. అందులో భాగంగానే పోలింగ్ కేంద్రాలకు వెళ్లే వారందరికీ ఉచిత రవాణా కల్పించాలని నిర్ణయించింది. దిల్లీలోని ఏ ప్రాంతంలోనైనా మూడు కిలోమీటర్ల పరిధిలో ఉండే పోలింగ్​ కేంద్రాలకు ఓటర్లను 100శాతం పూర్తి ఉచితంగా చేరవేస్తాం. ప్రజాస్వామ్యం, రాజ్యాంగంలో ఎన్నికలు ఎంతో కీలకం. అందుకే సమాజానికి మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం."

-అరవింద్​ సంఖ, రాపిడో సహ వ్యవస్థాపకుడు.

రేపు ఉదయం 8 గంటల నుంచి, సాయంత్రం 6 గంటల వరకు దిల్లీ ఎన్నికల పోలింగ్​ జరగనుంది. కోటి 47 లక్షల మందికిపైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినయోగించుకోనున్నారు. ఇందుకోసం 13వేల 750 పోలింగ్​ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు.

ఇదీ చూడండి:మోదీ 'మాట'ను రికార్డుల నుంచి తొలగించిన వెంకయ్య

ZCZC
PRI ESPL NAT
.HYDERABAD MES2
TL-TRIBAL FESTIVAL-CM
Telangana, Himachal Governors, CM, attend 'Medaram Jatara'
Hyderabad, Feb 7 (PTI) Telangana Governor Tamilisai
Soundararajan and Chief Minister K Chandrasekhar Rao offered
prayers on Friday at 'Sammakka Saralamma Jatara', a four-day
mega tribal festival, at Medaram village in the states Mulugu
district.
Himachal Pradesh Governor Bandaru Dattatreya
accompanied them.
During the Jatara, declared a state festival by the
Telangana government, tribal devotees offer obeisance to
Goddesses Sammakka and her daughter Saralamma at Medaram which
is located in a forest area.
As per folklore, the festival commemorates the fight of
Sammakka and Saralamma against the oppression of Kakatiya
rulers.
On the first day, the traditional arrival of Saralamma
on the 'Medaram Gaddhe' (platform) is celebrated, while the
second day (Thursday) marks the arrival of Sammakka.
Jaggery is the traditional offering made to the
deities.
         Devotees often offer jaggery equivalent to their
weight to Sammakka and Saralamma.
         They also take a holy dip in Jampanna Vagu (stream).
While Dattatreya and Soundararajan visited Medaram in
the morning, Rao offered prayers in the afternoon.
They made traditional offerings to Sammakka and other
deities.
The festival, being attended by lakhs of devotees from
Telangana and other states, including Chattisgarh, Andhra
Pradesh and Maharashtra, began on February 5.
Around 12,000 policemen have been deployed as part of
the security arrangements.
As many as 300 CCTV cameras and 10 drone cameras were
installed as part of the security detail, official sources had
said.
The Telangana State Road Transport Corporation (TSRTC)
operated 4,000 bus to ferry people to and from Medaram.
PTI SJR
NVG
NVG
02071611
NNNN
Last Updated : Feb 29, 2020, 2:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.