ETV Bharat / bharat

కరోనాపై పోరు: ఆ నగరాల్లో మళ్లీ లాక్​డౌన్​ - lockdown

దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న దృష్ట్యా.. పలు రాష్ట్రాలు లాక్​డౌన్​ను మళ్లీ అమలుచేస్తున్నాయి. ముఖ్య నగరాలు, వైరస్​ హాట్​స్పాట్లు, కంటైన్​మెంట్​ జోన్లలో కఠిన నిబంధనలు అమలుచేస్తున్నాయి. బిహార్​ రాజధాని పట్నా జులై 10 నుంచి మళ్లీ లాక్​డౌన్​లోనే ఉండనుంది.

Patna to remain under lockdown from 10th July to 16th July
పెరుగుతున్న కేసులు.. ఆ నగరాల్లో మళ్లీ లాక్​డౌన్​
author img

By

Published : Jul 8, 2020, 6:15 PM IST

కొద్దిరోజులుగా బిహార్​లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రాజధాని నగరం పట్నాలో మరోసారి లాక్​డౌన్​ను అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది జిల్లా యంత్రాంగం. జులై 10 నుంచి 16 వరకు నగరం లాక్​డౌన్​లో ఉంటుందని ప్రకటించింది.

రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా 749 మందికి వైరస్​ సోకింది. ఒక్కరోజు కేసుల్లో ఇప్పటివరకు ఇదే అత్యధికం. బిహార్​లో​ మొత్తం 13 వేల 274 మంది కరోనా బారినపడ్డారు.

బంగాల్​లోనూ..

కంటైన్​మెంట్​ జోన్లలో లాక్​డౌన్​ను 7 రోజులు అమలుచేయనున్నట్లు బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. గురువారం సాయంత్రం 5 గంటల నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుందని స్పష్టం చేశారు.

7 రోజుల తర్వాత.. కరోనా పరిస్థితులపై సమీక్షించి, తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.