ETV Bharat / bharat

భాజపా అధ్యక్షుడు నడ్డాకు కరోనా - jp nadda covid positive

nadda
నడ్డా
author img

By

Published : Dec 13, 2020, 5:46 PM IST

Updated : Dec 13, 2020, 6:04 PM IST

17:44 December 13

భాజపా అధ్యక్షుడు నడ్డాకు కరోనా

  • कोरोना के शुरूआती लक्षण दिखने पर मैंने टेस्ट करवाया और रिपोर्ट पॉजिटिव आई है। मेरी तबीयत ठीक है, डॉक्टर्स की सलाह पर होम आइसोलेशन में सभी दिशा- निर्देशो का पालन कर रहा हूँ। मेरा अनुरोध है, जो भी लोग गत कुछ दिनों में संपर्क में आयें हैं, कृपया स्वयं को आइसोलेट कर अपनी जाँच करवाएं।

    — Jagat Prakash Nadda (@JPNadda) December 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ప్రాథమిక లక్షణాలు కనిపించినందున.. పరీక్షలు చేయించుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు.

ప్రభుత్వ మార్గదర్శకాలు, వైద్యుల సలహా ప్రకారం హోం ఐసోలేషన్​లో ఉండనున్నట్లు వెల్లడించారు నడ్డా. గత కొద్ది రోజుల్లో తనతో సన్నిహితంగా మెలిగినవారిని పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

Last Updated : Dec 13, 2020, 6:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.