ETV Bharat / bharat

ఆహ్లాదం పంచే ఈ 'పోస్టాఫీస్' మీకు తెలుసా​!

పచ్చని ప్రకృతిలో... పక్షుల కిలకిలారావాలు... కుందేళ్ల గంతులు... వింటుంటే ఏదో అడవి గురించో.. అక్కడి జీవజాలం గురించో చెప్తున్నారని అనుకుంటున్నారా... ? కానేకాదు ఇది ఓ పోస్టాఫీసు. ఇక్కడ ప్రత్యేకతలు చూసేయండి మరి.

ఆహ్లాదం పంచే ఈ 'పోస్టాఫీస్' మీకు తెలుసా​!
author img

By

Published : Apr 3, 2019, 7:32 AM IST

ఆహ్లాదం పంచే ఈ 'పోస్టాఫీస్' మీకు తెలుసా​!
అది బళ్లారి పట్టణం... నగరం నడిబొడ్డున రాయల్ సర్కిల్ వద్ద ఓ భవనం ఉంటుంది​. ఇందులో ఓ ప్రభుత్వ కార్యాలయం. అడుగుపెట్టిన వారికి మనం వచ్చింది సరైన చోటుకేనా అనే అనుమానం కలుగుతుంది. బోర్డు చూసాక కాస్త స్థిమిత పడతారు. ఎందుకంటే ఆ కార్యాలయం ఉంటుందీ...... వెళ్లగానే శాంతికి నిలయమైన పావురాళ్ల కువకువలు చెవిని తాకుతాయి. ఆ వెంటనే కుందేళ్లు గంతులేస్తూ ఆహ్లాదాన్నందిస్తాయి. అదే బళ్లారి రాయల్ సర్కిల్ పోస్టాఫీస్​.

2016 సంవత్సరంలో ఆఫీస్ సూపరింటెండెంట్​గా ఉన్న కె. బసవరాజా అనే అధికారి మొదటగా నాలుగు పావురాళ్లను తీసుకొచ్చి ఆఫీసులో సాకడం మొదలుపెట్టారు. ప్రస్తుతం వాటి సంఖ్య 16కు చేరింది. బసవరాజా సండూర్ నుంచి కుందేళ్లనూ తెచ్చారు. వాటి సంఖ్య పెరుగుతూ వస్తోంది.

ఆఫీస్ ప్రారంభమవగానే కపోతాలు గూళ్లను విడిచి ఎగిరిపోతాయి. బయటి ఆవరణంలో గింజల్ని తింటూ ఉంటాయి. ఆఫీసు ముగిసే సమయానికి తిరిగి గూళ్లకు చేరుకుంటాయి. వాటి ఆలనా పాలనా పోస్టాఫీస్​ ఉద్యోగి కృష్ణమూర్తి చూస్తూ ఉంటారు.

కన్నపిల్లల్ని చూడగానే ముఖంలోని అలసట అంతా ఎలా మాయమవుతుందో పావురాళ్లు, కుందేళ్లని చూడగానే మాకు అదే విధమైన భావన కలుగుతుందంటారు పోస్టాఫీస్​లో పనిచేసే జ్యోతి అనే అధికారిణి... బళ్లారికి వెళ్తే ఈ పోస్టాఫీస్​​ను చూస్తారు కదూ!

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Chengdu City, Sichuan Province, southwest China - March 31, 2019 (CCTV - No access Chinese mainland)
1. Various of medics offering free medical aids to autistics
Foshan City, Guangdong Province, south China - Recent (CCTV - No access Chinese mainland)
2. Corridor
3. Sign reading (Chinese/English) "Pediatric Neurology, Rehabilitation Department (Developmental Behavior Therapy Area for Children)"
4. Various of toys
5. Various of therapists offering rehabilitation to autistic children
Shanghai, east China - Recent (CGTN - No access Chinese mainland)
6. Various of autistic children playing
7. Entrance to A-Coffee that offers jobs specifically to people with autism to help them socialize
8. Sign of A-Coffee
9. Various of autistic adult working at Love Coffee
A telemedicine platform for people with autism, the first of its kind in China, opened to public registration Tuesday.
Registered patients with autism will be able to receive various services ranging from diagnosis and consultation to treatment, nursing and rehabilitation training by pediatricians, nurses, care workers, educators and offline medical institutions which are included in China's national telemedicine system.
By means of telemedicine technologies, the platform also offers training and education programs in partnership with overseas rehabilitation institutions for Chinese families with an autistic member.
The platform is jointly launched by the National Telemedicine and Connected Health Center, the Telemedicine Management and Training Center and the Primary-care Telemedicine Development Directory Center under the National Health Commission and the Beijing Jingyi Rehabilitation Center for Autistic Children.
April 2 marks World Autism Awareness Day, and the theme for this year was determined as "Assistive Technologies, Active Participation" by the United Nations.
It is estimated that 14 million people in China suffer autistic, two million of whom under 14 years old. There is one autistic patient among every 68 children. Over 80 percent of adults with autism can not take care of themselves. Currently 98.7 percent of autistic people in China have no access to proper treatment provided by formal rehabilitation facilities.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.