ETV Bharat / bharat

భువనేశ్వర్​లో 'ఫొని' పుట్టింది! - FANI

ఒడిశాలో ఫొని తుపాను  బీభత్సం సృష్టించిన రోజే ఆడ బిడ్డకు జన్మనిచ్చింది ఓ రైల్వే ఉద్యోగిని. భువనేశ్వర్ సమీపంలోని​ రైల్వే ఆసుపత్రిలో ప్రసవించింది. తుపాను తీరం దాటిన రోజు పుట్టినందుకు శిశువుకు 'ఫొని' అని పేరు పెట్టారు తల్లిదండ్రులు.

భువనేశ్వర్​లో 'ఫొని' పుట్టింది!
author img

By

Published : May 3, 2019, 5:32 PM IST

Updated : May 3, 2019, 7:11 PM IST

ఒడిశాలో బీభత్సం సృష్టించింది ఫొని తుపాను. సరిగ్గా అదే సమయంలో భువనేశ్వర్​ సమీపంలోని మంచేశ్వర్​ రైల్వే ఆసుపత్రిలో ఉదయం 11: 03గంటలకు ఓ మహిళ ప్రసవించింది. నవజాత శిశువుకు 'ఫొని' అని నామకరణం చేశారు తల్లిదండ్రులు. తుపాను తీరం దాటిన రోజే పుట్టినందున ఆడబిడ్డకు ఆ పేరు పెట్టారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఫొని తుపాను ధాటికి ఆసుపత్రి కొంత మేర ధ్వంసమైంది. అయినప్పటీకీ వైద్యులు జాగ్రత్తగా వైద్యం అందించారు.

ఇదీ చూడండి: ఫొని తక్షణ సాయంగా రూ. 1000 కోట్లు: మోదీ

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Brisbane, Queensland, Australia. 3rd May 2019.
++FULL STORYLINE AND SHOTLIST TO FOLLOW++
1. 00:00
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: SNTV
DURATION: 04:18
STORYLINE:
Australia head coach Justin Langer told media on Friday there has been no tension at the team's World Cup training camp in Brisbane after Steve Smith and David Warner returned to the group.
Last Updated : May 3, 2019, 7:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.