ETV Bharat / bharat

'అయోధ్యలో స్తంభాలపై హిందూ దేవతలున్నారు'

వివాదాస్పద అయోధ్య కేసుపై 7వ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయోధ్య వివాదాస్పద భూమిలో ఉన్న స్తంభాలపై హిందూ దేవతల చిత్రాలున్నాయని అత్యున్నత న్యాయస్థానానికి తెలిపారు రామ్​లల్లా తరఫు న్యాయవాది. భూమిని పరీక్షించడానికి కోర్టు నియమించిన కమిషనర్ అందించిన​ నివేదిక ద్వారా ఇది స్పష్టమవుతోందని అత్యున్నత న్యాయస్థానానికి వివరించారు.

'అయోధ్యలో స్తంభాలపై హిందూ దేవతలు'
author img

By

Published : Aug 16, 2019, 1:37 PM IST

Updated : Sep 27, 2019, 4:41 AM IST

అయోధ్య భూవివాదంపై 7వ రోజు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. శుక్రవారం రామ్​లల్లా తరఫు న్యాయవాది వైద్యనాథన్​ వాదనలు వినిపించారు. వివాదాస్పద అయోధ్య భూమి వద్ద ఉన్న స్తంభాలపై అనేక హిందూ దేవతల చిత్రాలున్నట్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయ్​ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి తెలిపారు వైద్యనాథన్​.

వివాదాస్పద భూమిని పరీక్షించిన అనంతరం కమిషనర్​ అందించిన నివేదికను ధర్మాసనానికి చదివి వినిపించారు వైద్యనాథన్​. కోర్టు నియమించిన కమిషనర్​ ఏప్రిల్​ 16, 1950లో భూమిని పరీక్షించారు. అక్కడి స్తంభాలపై దేవతల చిత్రాలు ఉన్నాయని కమిషనర్​ తన నివేదికలో పేర్కొన్నట్టు న్యాయవాది తెలిపారు. ఇలాంటివేవీ మసీదుల్లో కనపడే ఆస్కారం లేదని వైద్యనాథన్ వివరించారు.

ఇదీ చూడండి:- అత్తివరధర్​ ఆలయానికి కోటి మంది భక్తులు!

AP Video Delivery Log - 0600 GMT News
Friday, 16 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0558: SKorea NKorea Projectiles AP Clients Only 4225295
SKorea reax to NKorea comments on Moon
AP-APTN-0548: China HKong Police 2 AP Clients Only 4225290
Chinese paramilitary police gather near HKong
AP-APTN-0508: NZealand Tourist Death No access New Zealand 4225289
Australian tourist found dead in campervan
AP-APTN-0457: US CA Migrant Children Abuse AP Clients Only 4225288
Separated families sue US for trauma, abuse
AP-APTN-0426: Japan Olympic Transport AP Clients Only 4225282
Tokyo traffic control test ahead of 2020 Olympics
AP-APTN-0413: China HKong Police AP Clients Only 4225287
Chinese paramilitary police gather near HKong
AP-APTN-0406: Hong Kong French Spiderman AP Clients Only 4225286
French Spiderman climbs HKong building
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 27, 2019, 4:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.