అసత్యాలు చెప్పడం కూడా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దృష్టిలో ఓ హక్కేనని ఎద్దేవా చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. రాజకీయ ప్రయోజనాల కోసం రఫేల్‌పై సుప్రీం తీర్పును రాహుల్ సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రఫేల్‌పై వ్యక్తిగత వ్యాఖ్యలను సుప్రీం చెప్పినట్టుగా రాహుల్ గాంధీ తప్పుగా ఆపాదించారని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడిన నేపథ్యంలో ట్విట్టర్లో స్పందించారు జైట్లీ.
-
In Rahul Gandhi’s politics, the Right to Free Speech includes the Right to Falsehood.
— Chowkidar Arun Jaitley (@arunjaitley) April 15, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">In Rahul Gandhi’s politics, the Right to Free Speech includes the Right to Falsehood.
— Chowkidar Arun Jaitley (@arunjaitley) April 15, 2019In Rahul Gandhi’s politics, the Right to Free Speech includes the Right to Falsehood.
— Chowkidar Arun Jaitley (@arunjaitley) April 15, 2019
"రాహుల్ గాంధీ రాజకీయంలో... స్వేచ్ఛగా మాట్లాడే హక్కులో అసత్యాలు చెప్పే హక్కు భాగమే."
--ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ట్వీట్
రాజ వంశీకులు కూడా సుప్రీంకోర్టుకు లోబడే ఉండాలని రాహుల్‌ను ఉద్దేశించి అన్నారు జైట్లీ.
-
In Rahul Gandhi’s politics, the Right to Free Speech includes the Right to Falsehood.
— Chowkidar Arun Jaitley (@arunjaitley) April 15, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">In Rahul Gandhi’s politics, the Right to Free Speech includes the Right to Falsehood.
— Chowkidar Arun Jaitley (@arunjaitley) April 15, 2019In Rahul Gandhi’s politics, the Right to Free Speech includes the Right to Falsehood.
— Chowkidar Arun Jaitley (@arunjaitley) April 15, 2019
"సుప్రీంకోర్టు తీర్పును తప్పుగా సృష్టించేందుకు భారత ప్రజాస్వామ్యం అంగీకరించదు. రాజకీయం కోసం సుప్రీం ఉత్తర్వులను తిరగరాయాలనుకోవడం రాహుల్ గాంధీ కొత్త పతనం. ఆయనెంత దిగజారుతున్నారో, మేమంత ఉన్నతస్థానానికి వెళతాం."
-- ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ట్వీట్