ETV Bharat / bharat

మమతకు మద్దతుల వెల్లువ - bjp

కోల్​కతాలో సీబీఐ అధికారుల తీరుకు నిరసనగా మమతా బెనర్జీ రాజ్యాంగాన్ని రక్షించండి అంటూ ధర్నా చేస్తున్నారు. దీనికి దేశవ్యాప్త మద్దతు లభిస్తోంది.

mamata
author img

By

Published : Feb 4, 2019, 3:54 AM IST

కేంద్రం తీరుకు నిరసనగా కోల్​కతా సీఎం మమతా బెనర్జీ ధర్నాకు దిగారు. దీనిపై తృణముల్ కాంగ్రెస్​​ అధినేత్రికి దేశవ్యాప్త మద్దతు లభిస్తోంది. కోల్​కతా పోలీస్​ కమిషనర్​ను విచారించేందుకు సీబీఐ అధికారులు రావడాన్ని మమతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ మమతా బెనర్జీకి పూర్తి మద్దతును ప్రకటించారు. ప్రతిపక్షాలన్ని ఏకమై భాజపా నిరంకుశ పాలనను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంస్థలపై మోదీ ప్రభుత్వం, భాజపా క్రూరంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.

  • I spoke with Mamata Di tonight and told her we stand shoulder to shoulder with her.

    The happenings in Bengal are a part of the unrelenting attack on India’s institutions by Mr Modi & the BJP.

    The entire opposition will stand together & defeat these fascist forces.

    — Rahul Gandhi (@RahulGandhi) February 3, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
undefined

ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మమతా బెనర్జీకి సంఘీభావం ప్రకటించారు. మోదీ-షా ద్వయం ప్రభుత్వ సంస్థలను నాశనం చేస్తోందని ట్విట్టర్​ వేదికగా ఆరోపించారు. లోక్​సభ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు భాజపా వాటి వ్యతిరేక పార్టీలపై దాడులు నిర్వహిస్తోందన్నారు. దీని పర్యవసనాలు దేశంలో తీవ్రంగా ఉంటాయన్నారు.

  • We strongly condemn the incidents happening in Kolkata, a glaring example of how Modi-Shah duo are destroying the institutions. Attacking political opponents in different States, few days before the Parliament elections commence, will have disastrous consequences in the country.

    — N Chandrababu Naidu (@ncbn) February 3, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
undefined

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ కూడా మమతా మాట్లాడానని ట్వీట్​ చేస్తూ... మోదీ-షా ద్వయం ప్రజాస్వామ్య వ్యతిరేక పాలన కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు.

  • Spoke to Mamta didi and expressed solidarity. Modi-Shah duo’s action is completely bizarre and anti-democracy

    — Arvind Kejriwal (@ArvindKejriwal) February 3, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
undefined

సమాజ్​వాది పార్టీ అధినేత అఖిలేష్​ యాదవ్ స్పందిస్తూ సీబీఐ తీరు ప్రజాస్వామ్య వ్యతిరేకమన్నారు. రాజ్యాంగ విలువలకు విరుద్ధమని విమర్శించారు. భాజపా మంచి చేసో చెడు చేసో తిరిగి అధికారం చేపట్టాలని యోచిస్తోందన్నారు. సీబీఐని రాజకీయ అవసరాల కోసం వాడుకొంటోందని అఖిలేష్​ విమర్షించారు.

  • The BJP wants to stay in power by hook or by crook. They are so scared of losing that CBI is being used as election agents

    This is undemocratic and against spirit of the constitution. We demand due process be followed so that CBI is not used as a tool of political interference.

    — Akhilesh Yadav (@yadavakhilesh) February 3, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
undefined

రాష్ట్రీయ జనతాదళ్​ జాతీయ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్​ మాట్లాడుతూ... దేశంలో రాజ్యాంగం, రాజ్యాంగ సంస్థలు అసాధారణ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని విమర్శించారు. ఈ పరిస్థితులు పౌర యుద్ధానికి దారితీసేలా ఉన్నాయన్నారు. ప్రస్తుతం దాణా కుంభకోణంలో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ కూడా సీబీఐ ద్వారానే దర్యాప్తు జరిగింది.

  • देश का आम आवाम भाजपा और उसकी गठबंधन सहयोगी पक्षपाती CBI के ख़िलाफ़ है। हम @MamataOfficial जी के साथ खड़े है। तानाशाही का नंगा नाच हो रहा है। लोकतंत्र पर सबसे बड़ा ख़तरा। संविधान और संवैधानिक संस्थाओं पर अभूतपूर्व संकट। चुनावी जीत के लिए देश को गृह युद्ध में झोंकने की कोशिश.. https://t.co/S5tfqvKEoA

    — Lalu Prasad Yadav (@laluprasadrjd) February 3, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
undefined

ఎన్సీపీ అధ్యక్షుడు శరద్​ పవార్​, నేషనల్ కాన్ఫరెన్స్​ నేత ఒమర్​ అబ్దుల్లా, జమ్ము కశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ కూడా మమతా బెనర్జీ చేస్తున్న దీక్షకు సంఘీభావం ప్రకటించారు.

  • In solidarity with @MamataOfficial
    History stands testament to how JK has faced the wrath of central agencies. Its disheartening to see how institutions are being hijacked only to discredit political opponents . Doesn’t bode well for the Centre - State relationship .

    — Mehbooba Mufti (@MehboobaMufti) February 3, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

AP Video Delivery Log - 2100 GMT News
Sunday, 3 February, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2054: UAE Pope 2 AP Clients Only 4194254
Pope arrives in the UAE
AP-APTN-2047: US GA Super Bowl Tickets AP Clients Only 4194252
Super Bowl fans tailgate for last minute tickets
AP-APTN-2046: US GA Super Bowl Predictions AP Clients Only 4194251
Fans try to predict tonight's Super Bowl game
AP-APTN-2021: US Trump Venezuela AP CLIENTS ONLY, MANDATORY ON-SCREEN CREDIT 'CBS NEWS' FACE THE NATION,' CBS LOGO MUST NOT BE OBSTRUCTED 4194248
Trump: military intervention in Venezuela 'an option'
AP-APTN-2016: In Air Pope AP Clients Only 4194247
Pope comments ahead of UAE visit
AP-APTN-1930: Iraq Killing AP Clients Only 4194245
Iraqi novelist assassinated: police
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.