రాజస్థాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.1గా నమోదైంది. జైపుర్‌కు ఉత్తరాన 82 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం ఏర్పడినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ పేర్కొంది. అర్ధరాత్రి 12.44 గంటలకు భూకంపం సంభవించినట్లు తెలిపింది.
రాజస్థాన్‌లో భూకంపం- రిక్టర్ స్కేలుపై 3.1గా తీవ్రత - జైపుర్‌లో భూకంపం
రాజస్థాన్‌లో భూకంపం- రిక్టర్ స్కేలుపై 3.1గా తీవ్రత
02:42 August 07
02:42 August 07
రాజస్థాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.1గా నమోదైంది. జైపుర్‌కు ఉత్తరాన 82 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం ఏర్పడినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ పేర్కొంది. అర్ధరాత్రి 12.44 గంటలకు భూకంపం సంభవించినట్లు తెలిపింది.
Last Updated : Aug 7, 2020, 2:54 AM IST