ETV Bharat / bharat

'ఏఎన్​-32' జాడకోసం విరామం లేని గాలింపు - గాలింపు చర్యలు ముమ్మరం

ఏఎన్​-32 విమాన గాలింపు చర్యలు మరింత ముమ్మరం చేసినట్లు భారత వైమానిక దళం వెల్లడించింది. ప్రతికూల వాతావరణం గాలింపునకు ఆటంకం కలిగిస్తోందని తెలిపింది. విమాన జాడ కోసం వీలైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొంది.

వాయి సేన విమానం
author img

By

Published : Jun 7, 2019, 6:51 AM IST

Updated : Jun 7, 2019, 8:09 AM IST

12 మందితో సోమవారం గల్లంతైన... భారత వైమానిక దళం (ఐఏఎఫ్​)కు చెందిన ఏఎన్​-32 ఎయిర్​క్రాఫ్ట్​ గాలింపు చర్యలు మరింత ముమ్మరం చేశారు అధికారులు.

ప్రతికూల వాతావరణం కారణంగా విమాన అన్వేషణకు ఆటంకాలు ఏర్పడుతున్నట్లు ఐఏఎఫ్ తెలిపింది. వెలుతురు లేమి కారణంగా రాత్రి పూట అత్యాధునిక లైట్లు, సెన్సార్​లతో కూడిన సీ-130జే హర్క్యులెస్ ఎయిర్​ క్రాఫ్ట్​ విమానంతో మాత్రమే గాలింపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు అధికారులు.

విమానాలతో మాత్రమే కాకుండా.. పోలీసులు, స్థానిక ఏజెన్సీ అధికారులు కూడా గాలింపు చర్యల్లో పాల్గొంటున్నట్లు తెలిపింది. భారత నావికా దళానికి చెందిన పీ-81 విమానం శుక్రవారం ఉదయం తిరిగి గాలింపు ఆపరేషన్​లో పాల్గొంటుందని వెల్లడించింది.

గురువారం మొత్తం 4 ఎంఐ-17 హెలికాఫ్టర్​లు, మూడు అత్యాధునిక హెలికాప్టర్​​లు, రెండు సుఖోయ్​-30 విమానాలు, ఒక సీ-30 విమానం సహా మరో మానవ రహిత విమానంతో గాలింపు చేపట్టినా ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని ఐఏఎఫ్ పేర్కొంది.

ప్రమాదం ఎప్పుడు,ఎక్కడ ?

రష్యాలో తయారైన ఏఎన్​-32 విమానం అసోంలోని జోర్​హట్​ విమానశ్రయం నుంచి మధ్యాహ్నం 12:27 గంటల ప్రాంతంలో గాల్లోకి ఎగిరింది. బయలుదేరిన అరగంట తర్వాత విమానానికి ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి.

భర్త కాక్​ పిట్​లో.. భార్య ఏటీసీలో

జాడ లేకుండా పోయిన ఏఎన్​-32 ఎయిర్​క్రాఫ్ట్​.. ఓ నవ జంట జీవితాలను ఆందోళనలో పడేసింది.

అసలు విషయం ఏంటంటే.. ఏఎన్​-32 విమానాన్ని నడిపిస్తున్న పైలట్​ ఆశిశ్​ తన్వార్​ కాక్​ పిట్​లో ఉన్నప్పుడు ఆయన భార్య సంధ్యా తన్వార్​ ఏటీసీలో విధులు నిర్వహిస్తున్నారు.

చైనా సరిహద్దులకు చేరిన తర్వాత విమానంతో సంబంధాలు తెగిపోయినట్లు మొదట గుర్తించింది సంధ్యే కావడం గమనార్హం. వీరిద్దరికి గత ఏడాదే పెళ్లయింది. ఇంతలోనే ఇలాంటి చేదు అనుభవం ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ నవ దంపతులు ఊహించి ఉండరు.

అరుణాచల్ ప్రదేశ్ అడవుల్లో పొగలు

అరుణాచల్ ప్రదేశ్​ సియంగ్​ జిల్లాలోని ఓ గ్రామంలో కొండల మధ్య దట్టమైన పొగను గమనించినట్లు స్థానికులు.. అధికారులకు సమాచారమిచ్చారు. వెంటనే అప్రమత్తమైన వారు కొండ ప్రాంతాల్లో గాలింపు ముమ్మరం చేశారు.

గాలింపు చర్యలకు ప్రయత్నాలు ముమ్మరం చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి.. సియాంగ్, వెస్ట్​ సియంగ్, లోవర్ సియంగ్, షి-యోమి జిల్లా డిప్యూటీ కమిషనర్లను అదేశించారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి కొండ ప్రాంతాల్లో గాలింపు చేపడుతున్నారు.

ఇదీ చూడండి:నీతిఆయోగ్ పునరుద్ధరించిన ప్రధాని మోదీ

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Washington DC - 6 June 2019
1. Mexican Foreign Minister Marcelo Ebrard leaving meeting at the State Department
2. SOUNDBITE (Spanish): Marcelo Ebrard, Mexican Foreign Minister:
"We will continue our talks this afternoon, it still hasn't finished. I think we are making progress, and in the afternoon I will be able to give you a better idea of what issues we found. Now I am going to the Embassy for a moment, we are going to review some elements, likely be here in the afternoon. (Reporter: You are going to the White House at 2pm?) No that is a meeting with the person that advises the presidency in judicial matters. On our side Alejandro Celorio will be present and the Ambassador. (Reporter: inaudible) I'm not going to go into details about that."
3. SOUNDBITE (English): Marcelo Ebrard, Mexican Foreign Minister:
"Maybe in the afternoon we can share with you the advances that we've had, that we are going to have. (Reporter: not audible) Yes, we are advancing, in the meeting we have some advances and we are going to return later to continue discussing several points that we proposed."
4. Ebrard walks to car, gets in and it drives away
STORYLINE:
US and Mexican officials labored for a second day on Thursday to avert import tariffs that President Donald Trump is threatening to impose as he tries to strong-arm Mexico into stemming the flood of migrants at the southern border.
"I think we are making progress," Mexican Foreign Minister Marcelo Ebrard said, adding: "We have some advances and we are going to return later to continue discussing several points that we proposed."
Both sides have claimed headway, but Trump has said a "lot of progress" must still be made to halt the 5% tax on all Mexican goods that he has threatened to impose Monday as part of an escalating tariff regime.
Trump, who is currently in Europe, tweeted that the Washington talks would continue "with the understanding that, if no agreement is reached, Tariffs at the 5% level will begin on Monday, with monthly increases as per schedule".
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jun 7, 2019, 8:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.