ETV Bharat / bharat

'అభినందన' విజయమే

భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్​ వర్ధమాన్​ను పాక్  తిరిగి భారత్​కు అప్పగించటం దౌత్య విజయమని భాజపా అధ్యక్షుడు అమిత్​షా అన్నారు.

పాక్​ ప్రధానిపై అమిత్​షా విమర్శలు
author img

By

Published : Mar 1, 2019, 12:43 PM IST

వైమానిక దళ వింగ్ కమాండర్​ అభినందన్​ వర్ధమాన్​ను తిరిగి అప్పగించడం దౌత్యపరమైన విజయమని భాజపా అధినేత అమిత్​షా హర్షం వ్యక్తం చేశారు. పుల్వామా దాడిని ఖండిస్తూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఒక్క ప్రకటనా చేయలేదని షా విమర్శించారు. ఇమ్రాన్​ను ఎలా నమ్మగలమని ప్రశ్నించారు. పరిస్థితులు పాక్ ప్రధాని నియంత్రణలో ఉండి ఉండకపోవచ్చు కానీ ఓ ప్రకటనా విడుదల చేయలేకపోవడం సరికాదన్నారు షా.

దిల్లీలో ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు షా. పుల్వామా దాడి అనంతర పరిణామాలపై స్పందించారు. మోదీ ప్రభుత్వం ఉగ్రవాదులలో భయం పుట్టేలా ప్రతిస్పందించిందన్నారు. ఉగ్రవాద వ్యవహారాల్లో భారత ప్రభుత్వ తీరు మునుపెన్నడూ లేనివిధంగా ఉందని కమలదళపతి అభిప్రాయపడ్డారు. భాజపా ప్రభుత్వ పాలనలోనే ఎక్కువమంది ఉగ్రవాదులు హతమయ్యారన్నారు షా.

పాక్​ యుద్ధ విమానాల్ని నిరోధించే క్రమంలో మిగ్-21 విమానం పాక్​ భూభాగంలో కూలింది. దానికి పైలట్​గా ఉన్న అభినందన్​ పారాషూట్​ ద్వారా పాక్​లో దిగి ఆ దేశ సైనికులకు చిక్కారు. శాంతికాముక చర్యగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఆయనను స్వదేశానికి పంపిస్తామని గురువారం ప్రకటించారు.

AP Video Delivery Log - 1300 GMT Horizons
Wednesday, 27 February, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 24 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1240: HZ India Lost in Kumbh AP Clients Only 4198371
Lost and found centre digitalised at Kumbh
AP-APTN-1208: HZ Australia Refugee Child Care No access Australia 4198356
Childcare centre offers hope to refugee mothers
AP-APTN-1019: HZ UK Brexit Tourism AP Clients Only 4198329
London tourists countdown to Brexit
AP-APTN-0959: HZ UAE Boat Show AP Clients Only/ VNR ENATA/FOILER – Must credit : ENATA/FOILER 4198323
Flying yacht highlight at luxury boat show
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.