ETV Bharat / bharat

హోంమంత్రి అమిత్​ షాకు శస్త్రచికిత్స

కేంద్ర హోంశాఖ మంత్రి, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాకు చిన్నపాటి శస్త్ర చికిత్స జరిగింది. అహ్మదాబాద్‌లోని ఓ ప్రైవేటు వైద్యశాలలో ఆయన మెడ వెనక భాగంలో ఏర్పడిన చిన్న గడ్డ (లిపోమా)ను వైద్యులు తొలగించారు.

హోంమంత్రి అమిత్​ షాకు స్వల్ప శస్త్రచికిత్స
author img

By

Published : Sep 4, 2019, 6:19 PM IST

Updated : Sep 29, 2019, 10:46 AM IST

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు అహ్మదాబాద్‌లోని కేడీ ఆసుపత్రిలో 'లిపోమా' శస్త్రచికిత్సను విజయవంతంగా వైద్యులు నిర్వహించారు. ఉదయం ఆసుపత్రిలో చేరిన ఆయనకు మెడ వెనుక ఉన్న కొవ్వు కణితిని తొలిగించారు.

ఈ మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో అమిత్​ షా డిశ్చార్జ్‌ అయ్యారు. తర్వాత అహ్మదాబాద్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం నిన్న రాత్రి అమిత్‌ షా అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. తిరిగి ఆయన గురువారం దిల్లీకి బయల్దేరే అవకాశం ఉంది.

Varanasi (UP), Sep 04 (ANI): Several devotees gathered at Kashi's Lolark Kund to take a holy dip and offer prayers to sun god on the occasion of Lolark Shashti festival. According to mythological belief, the ritual is performed by couples in the hope of being blessed with a child. Devotees leave their clothes behind after taking a holy dip in Lolark Kund.
Last Updated : Sep 29, 2019, 10:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.