ETV Bharat / bharat

అక్కడ శతాధిక ఓటర్లే 6 వేల మంది! - కర్నాల్​ జిల్లా

ఒకే ఊరిలో 553 మంది నూరేళ్లు నిండిన ఓటర్లు. అలాంటి వారు ఆ రాష్ట్రంలో 5 వేల 910 మంది. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా... ఇది నిజం.

అక్కడ శతాధిక ఓటర్లే 6 వేల మంది
author img

By

Published : Mar 17, 2019, 1:33 PM IST

అక్కడ శతాధిక ఓటర్లే 6 వేల మంది

యువ భారతం...! యువతను ఆకట్టుకుంటే ఎన్నికల్లో గెలుపు ఖాయం...! ఇది అన్ని పార్టీల వ్యూహం...!కానీ కొన్ని జిల్లాలు, రాష్ట్రాల్లో ఇది బెడిసికొట్టొచ్చు. ఎందుకంటే అక్కడ వృద్ధ ఓటర్లు ఎక్కువ. అందులోనూ వందేళ్లు దాటిన వారు అధికంగా ఉండడం విశేషం.

హరియాణా రాష్ట్రం కర్నాల్​ జిల్లా​లో 553 మంది వందేళ్లు నిండిన ఓటర్లున్నారు. ఆ రాష్ట్రంలో ఇలాంటి వారి సంఖ్య 5 వేల 910. వందేళ్ల వయసున్న ఓటర్లు తక్కువ ఉన్నది పంచకుల జిల్లా. ఇక్కడ 111 మంది ఉన్నారు.

హరియాణాలో మొత్తం 89వేల 711 మంది 90 నుంచి 99 ఏళ్ల వారున్నారు. ఇలాంటి వారు భివానీలో అత్యధికంగా 7వేల 946 మంది ఉండగా... అత్యల్పంగా పంచకులలో 1వేల 436 మంది ఉన్నారు. పోలింగ్​ తేదీ నాటికి సంఖ్యలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది.

అందరిని చూశాం కానీ...

స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం నెహ్రూ నుంచి మోదీ వరకు ప్రధానులు అందరినీ చూశారు కర్నాల్​ జిల్లా ఉచానీ గ్రామంలోని పెద్దవారు. పాకిస్థాన్​-భారత్​ విభజనకు ప్రత్యక్ష సాక్షులు. ఈ గ్రామంలో కొందరు పాక్​ నుంచి ఇక్కడికి వచ్చినవారే. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజకీయాల్లో మార్పు లేదని వారు చెబుతున్నారు.

మా తండ్రి 90 సంవత్సరాల నుంచి రాజకీయాలు చూస్తున్నారు. ఆ కాలంలో పాకిస్థాన్​ నుంచి వచ్చారు. నేను ఇక్కడే జన్మించాను. ఏ ఓటరైనా తమ గ్రామం అభివృద్ధి చెందాలని, చదువుకున్న పిల్లలకు ఉద్యోగం రావాలని కోరుకుంటారు. ఎన్నికలకు కొన్ని నెలల సమయం ఉన్నప్పటి నుంచి రాజకీయ నాయకులు రావటం ప్రారంభిస్తారు. ఒక్కసారి ఓటు పడిన వెంటనే ఇక కనిపించరు. మా గ్రామం, దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలన్నదే మా కోరిక. - చరణ్​ సింగ్​, స్థానికుడు

RESTRICTIONS:
DIGITAL: Cleared for worldwide use on digital channels, including social. Digital edits shall not be downloadable and the operator of the relevant Digital Platform shall deploy appropriate digital rights management techniques to protect such material from unauthorised use or access. Clients must ensure all "embed" or "export" functionalities are disabled at all times. Copyright in all digital edits shall remain with FOM. FOM reserves the right to demand delivery of all FOM material from SNTV subscribers on demand.
BROADCAST:  Scheduled news bulletins only, specifically excluding sports news or sports magazine programmes. No access to channels exclusively dedicated to sports coverage. Use within 24 hours of the end of the relevant event. If news edits are edited by Subscribers they should be well balanced and comprise no less than the core race edit of 90 seconds. Copyright in all news edits shall remain with FOM. FOM reserves the right to demand delivery of all FOM material from SNTV subscribers on demand. News items can only be broadcast by German broadcasters, broadcasting in German and English (except subscription and pay per view broadcasters and German broadcasters broadcasting in any other language) with the prior permission of RTL Television and FOM. News items can only be broadcast in Italy, San Marino or The Vatican State under the News Access provisions applicable under Italian Law.  News items can only be broadcast in the United Kingdom, the Channel Islands, the Isle of Man and the Republic of Ireland under the Sports News Access Code applicable in these territories. 24 hours news services (including CNN, Sky News and BBC News Channel) may only broadcast each edit a maximum of three times in any 12-hour period. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Albert Park, Melbourne, Australia. 16th March 2019.
1. 00:00 Formula 1 trophy taken out of its case
2. 00:05 Formula 1 trophy on display
3. 00:10 Various of fans
4. 00:22 Red Bull Principle Christian Horner signs autographs
5. 00:26 Renault's Daniel Ricciardo signs autographs
6. 00:31 Ferrari's Charles Leclerc with fans
7. 00:33 Toro Rosso's Alexander Albon with fans
8. 00:38 Red Bull's Max Verstappen with fans
9. 00:43 Red Bull's Pierre Gasley with fans
10. 00:48 Racing Point's Sergio Perez with fans
11. 00:53 Ferrari's Sebastian Vettel with fans
12. 01:01 Ferrari's Charles Leclerc with fans
13. 01:06 Renault's Daniel Ricciardo with fans
14. 01:13 Fans in front of the stage
15. 01:25 SOUNDBITE (English): Daniel Ricciardo, Renault:
"Yeah, I mean as said just briefly touched on like having a home race is really special. I mean feeling.... I guess having that extra support it also means that there is a lot more commitments over the weeks, so I think just yeah, kind of just getting pulled everywhere. Like yesterday just felt kind of chaotic, like jumping in the car and I just kind of come for meetings and this and that and then you jump in and now I got to drive it, 300 something kilometres an hour."
16. 01:51 Mercedes' Lewis Hamilton with fans
17. 01:55 Ferrari's Sebastian Vettel
18. 02:02 Renault driver Nico Hulkenberg and Australian Rules Football player Dylan Shiel exchange shirts
19. 02:26 Hulkenberg and Shiel play with an Australian Rules football
20. 02:50 Hulkenberg and Shiel
SOURCE: FOM
DURATION: 02:57
STORYLINE:
Fans packed Albert Park in Melbourne for Saturday's qualifying ahead of the opening Grand Prix of the 2019 season.
Lewis Hamilton produced the fastest lap ever to take pole position for the sixth consecutive year.
The five-time world champion overhauled team-mate Valtteri Bottas' leading time with seconds remaining to top qualifying in one minute, 20.486 seconds.
Bottas was second in 1:20.598 and will start alongside Hamilton on the front of the grid.
Sebastian Vettel - winner in Melbourne for the last two years - was third and Red Bull's Max Versteppen split the Ferraris by finishing fourth in front of Charles Leclerc.
Hamilton collected the 84th pole position of his career and his eighth in Australia.
Hamilton has only been able to convert one of his five most recent pole starts into a victory - in 2015.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.