ETV Bharat / bharat

మహా రాజకీయాల్లో కీలకమైన అజిత్ పవార్ లేఖ - 54 మంది ఎమ్మెల్యే సంతకాలు

ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాల్లో ఓ లేఖ కీలకంగా మారింది. 54 మంది ఎమ్మెల్యేలు భాజపాకు మద్దతిస్తున్నట్లు మహారాష్ట్ర గవర్నర్​కు ఎన్సీపీ నేత అజిత్​ పవార్ సమర్పించినట్లు చెబుతున్న లేఖకు అత్యంత ప్రధాన్యం సంతరించుకుది. ఫడణవీస్ ప్రభుత్వంపై సుప్రీం ఇచ్చే తీర్పును కూడా ఈ లేఖ ప్రభావితం చేసే అవకాశముంది.

'మహారాష్ట్ర రాజకీయాల్లో ఆ లేఖపై ఉత్కంఠ'
author img

By

Published : Nov 25, 2019, 6:27 AM IST

భాజపాకు 54 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని మహారాష్ట్ర గవర్నర్​కు అజిత్ పవార్ లేఖ సమర్పించినట్లు ఊహాగానాలున్నాయి. ఈ లేఖ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అత్యంత కీలకమైంది. ఫడణవీస్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఇవ్వబోయే తీర్పును ఈ లేఖ ప్రభావితం చేయొచ్చు. మహారాష్ట్ర శాసనసభలోనూ దీనికి ప్రధాన్యం ఉంది. అయితే ఆ లేఖలో ఏముందనే విషయంపై స్పష్టత ఎవరికీ లేదు.

లేఖలో ప్రత్యక్షంగా ఏమీ లేదని.. ఎన్సీపి కార్యాలయ రిజిస్టర్​లో తమ ఎమ్మెల్యేలు చేసిన సంతకాలతో పాటు వారి పేర్లు, చిరునామాలే అందులో ఉండొచ్చని పార్టీ అధినేత శరద్​ పవార్​ ఇది వరకే అభిప్రాయపడ్డారు. ఏ పార్టీకి మద్దతివ్వాలో నిర్ణయించే అధికారాన్ని అజిత్​కు కట్టబెడుతున్నట్లు చేసిన తీర్మానమేదీ లేఖలో లేదని..అది చెల్లదని స్పష్టం చేశారు.

భాజపా నేతలు మాత్రం సాంకేతిక అంశాలన్నీ తమకు అనుకూలంగా ఉన్నాయనే విశ్వాసంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్​కు అజిత్ పవార్ సమర్పించిన లేఖ భవిష్యత్​ రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశముంది.

ఇదీ చూడండి:'మహా' క్యాంపు రాజకీయం- హోటళ్ల వద్ద భద్రత కట్టుదిట్టం

భాజపాకు 54 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని మహారాష్ట్ర గవర్నర్​కు అజిత్ పవార్ లేఖ సమర్పించినట్లు ఊహాగానాలున్నాయి. ఈ లేఖ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అత్యంత కీలకమైంది. ఫడణవీస్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఇవ్వబోయే తీర్పును ఈ లేఖ ప్రభావితం చేయొచ్చు. మహారాష్ట్ర శాసనసభలోనూ దీనికి ప్రధాన్యం ఉంది. అయితే ఆ లేఖలో ఏముందనే విషయంపై స్పష్టత ఎవరికీ లేదు.

లేఖలో ప్రత్యక్షంగా ఏమీ లేదని.. ఎన్సీపి కార్యాలయ రిజిస్టర్​లో తమ ఎమ్మెల్యేలు చేసిన సంతకాలతో పాటు వారి పేర్లు, చిరునామాలే అందులో ఉండొచ్చని పార్టీ అధినేత శరద్​ పవార్​ ఇది వరకే అభిప్రాయపడ్డారు. ఏ పార్టీకి మద్దతివ్వాలో నిర్ణయించే అధికారాన్ని అజిత్​కు కట్టబెడుతున్నట్లు చేసిన తీర్మానమేదీ లేఖలో లేదని..అది చెల్లదని స్పష్టం చేశారు.

భాజపా నేతలు మాత్రం సాంకేతిక అంశాలన్నీ తమకు అనుకూలంగా ఉన్నాయనే విశ్వాసంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్​కు అజిత్ పవార్ సమర్పించిన లేఖ భవిష్యత్​ రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశముంది.

ఇదీ చూడండి:'మహా' క్యాంపు రాజకీయం- హోటళ్ల వద్ద భద్రత కట్టుదిట్టం

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
La Paz - 24 November 2019
1. Self-proclaimed interim President Jeanine Anez and others gathered for promulgation of bill into law that calls for new presidential elections that would exclude former leader Evo Morales
2. Various of Anez signing bill
3. Anez showing bill during ceremony, people applauding
4. SOUNDBITE (Spanish) Jeanine Anez, Self-proclaimed interim president of Bolivia:
"The law we just promulgated is the law we Bolivians want. And we have come out to the plazas to peacefully express our decision of repudiation in the way that the previous government tried to manipulate will of us all, creating a scandalous fraud. We have arrive at this day with the satisfaction of fulfilling a duty because this is the main objective of my government: new elections in the shortest time possible."
5. Photographers
6. SOUNDBITE (Spanish) Jeanine Anez, Self-proclaimed interim president of Bolivia:
"Dear Bolivians, be assured that this government will not negotiate its fight. We have the mandate to organize the clean, just and transparent elections. We will guarantee that we will accomplish that. We need for all Bolivians, accompany (referring to support) this process. And that the international community is guarantor of the steps we will take immediately so Bolivia can elect without fraud, deception or blackmail it's new government."
7. Various of Anez and others gathering during ceremony
8. SOUNDBITE (Spanish) Jhonny Gonzales, Bolivian:
"It was time (referring to law calling for new elections) because we were already sad about everything that has happened in Bolivia, and throughout the country. Truthfully, since the interim government came into power there has been eight dead, almost 12 dead, and the government has postponed this time. The truth is that the news makes me glad but regrettably it came too late, there are already a lot of dead, so much polarization."
9. Exterior of government building
10. SOUNDBITE (Spanish) Azucena Palisa, Bolivian:
"It's really a relief, right, that law was made possible. We were waiting for (the country) to give continuity to the democratic process that was started when Ms. Anez became president through the nation's political constitution. I believe we're giving continuity to the political constitution of the nation with the calling of elections which it was time to do so."
11. Streets of La Paz
STORYLINE:
Bolivia’s self-declared interim president, Jeanine Anez, on Sunday formalised a law calling for new elections to replace ousted leader Evo Morales and choose a new Legislative Assembly.
The measure promulgated by Anez doesn’t set a date for the new vote as that will be up to a new electoral tribunal that hasn’t yet been named.
The law and the exclusion of Morales are seen as key steps toward pacifying a nation rocked by unrest since the 20 October elections which were marred by reported irregularities.
The law forbids reelection of anyone who has served the last two terms consecutively as president, effectively ruling out Morales, whose refusal to accept such term limits was a key issue in protests against him.
Morales' claim of victory and a fourth term in the election prompted massive protests that led him to resign on 10 November at the army's suggestion.
After Morales left for asylum in Mexico, his own supporters took to the streets in protest.
Officials say at least 32 people have died in demonstrations since the presidential election, the results of which have now been anniled.
Officials of the interim government say they plan to charge Morales with sedition and terrorism.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.