ETV Bharat / bharat

యూపీ కాంగ్రెస్​ చీఫ్​గా రాజ్​ బబ్బర్​ స్థానంలో అజయ్​ - పీసీసీ చీఫ్​గా అజయ్​ కుమార్​ లల్లు

కాంగ్రెస్​ పార్టీ యూపీ పాలకవర్గంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా అజయ్ కుమార్ లల్లును నియమించింది కాంగ్రెస్​. రాజ్​ బబ్బర్​ స్థానంలో పదవి బాధ్యతలు చేపట్టనున్నారు లల్లు.

యూపీ కాంగ్రెస్​ ఛీఫ్​గా రాజ్​ బబ్బర్​ స్థానంలో అజయ్​
author img

By

Published : Oct 8, 2019, 6:40 AM IST

Updated : Oct 8, 2019, 7:26 AM IST

కాంగ్రెస్​ పార్టీ ఉత్తరప్రదేశ్​ రాష్ట్ర అధ్యక్షుడిగా అజయ్​ కుమార్​ లల్లు నియమితులయ్యారు. రాజ్ బబ్బర్ స్థానంలో అజయ్ కుమార్​కు బాధ్యతలు అప్పగిస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. అధ్యక్ష పదవి సహా రాష్ట్ర కార్యవర్గంలో కీలక మార్పులు చేసింది కాంగ్రెస్. నలుగురు ఉపాధ్యక్షులు, 12 ప్రధాన కార్యదర్శలు, 24 కార్యదర్శుల నియామకానికి ఆదేశాలు జారీ చేసింది.

అజయ్​ కుమార్ ఉత్తర్​ప్రదేశ్ అసెంబ్లీలో సీఎల్​పీ నేతగా ఉన్నారు. ఆయన తమ్​కుహి రాజ్​ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి (ఉత్తర ప్రదేశ్ తూర్పు ఇన్​ఛార్జ్​) ప్రియంకగాంధీకి సన్నిహితుడిగా అజయ్​కుమార్​కు పేరుంది.

మరో వైపు.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శికి 18 మందితో కూడిన సలహా మండలిని ఏర్పాటు చేస్తూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారు.

ఇదీ చూడండి: కశ్మీర్​ పర్యటనకు గ్రీన్​ సిగ్నల్- గురువారం నుంచి షురు!

SNTV Digital Daily Planning Update, 1830 GMT
Monday 7th October 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Spain players arrive at national team training camp ahead of qualifiers. Expect at 2100.
CRICKET: Action from the second T20 international between Pakistan and Sri Lanka. Expect at 1900.
BOXING: KSI and Logan Paul hold press conference in London ahead of boxing rematch. Expect at 2100.
VIRAL (SOCCER): Maradona shows off remarkable dance moves after first Gimnasia win. Already moved.
SOCCER: Zaha on 'big brother' Drogba and Palace's impressive start to season. Already moved.
SOCCER: Wenger analyses Pochettino's early season struggles at Tottenham. Already moved.
SOCCER: FILE - Hugo Lloris out for rest of the year after suffering dislocated elbow. Already moved.
MOTORSPORT: Toyota one-two at World Endurance Championship's Six Hours of Fuji. Already moved.
NFL: FILE - Redskins fire head coach Jay Gruden after 0-5 start. Already moved.
PARKOUR: Didi Aloui Mohamed and Sydney Olson win Parkour competition in Matera. Already moved.
RUGBY: 'My focus has never been being first black captain' - Springbok skipper Kolisi. Already moved.
EQUESTRIAN: Ireland showjumping  secure final Tokyo 2020 place with Barcelona victory. Already moved.
CRICKET: FILE - Chris Silverwood appointed as new England cricket team head coach. Already moved.
********
Here are the provisional prospects for SNTV's output on Turesday 8th October 2019
RUGBY WORLD CUP: Highlights and reaction from South Africa v Canada.
RUGBY WORLD CUP NEWS:
- England train and speak session in Tokyo Metropolis.
- Wales Captain's Run at Oita Stadium
- Fiji Captain's Run at Oita Stadium
SOCCER: England media day at St George's Park.
SOCCER: Germany prepare for the international friendly match against Argentina in Dortmund.
SOCCER: Argentina train and talk ahead of their international friendly match against Germany.
SOCCER: Statue of Zlatan Ibrahimovic is unveiled in Malmo, Sweden.
SOCCER: Russia prepare for their Euro 2020 qualifying match against Scotland.
SOCCER: Spain training ahead of their Euro 2020 qualifying match against Norway.
SOCCER: Arsene Wenger receives a Hall of Fame award in London.
SOCCER: Brazil in Singapore for friendlies with Senegal and Nigeria.
SOCCER: West African Football Union Cup of Nations (WAFU Cup), Ghana v. Ivory Coast, Semifinal 1, Stade Lat Dior, Thies, Senegal.
TENNIS: Highlights from the ATP Masters 1000, Shanghai Masters in Shanghai, China.  
DOPING: Interview with RUSADA director general Yuriy Ganus.
BASKETBALL (NBA): Reaction, Toronto Raptors v. Houston Rockets at Saitama Super Arena, Tokyo, Japan.
BASKETBALL: NBA commissioner Adam Silver press conference in Japan.
Last Updated : Oct 8, 2019, 7:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.