అగ్ని ప్రమాదంలో నలుగురు చిన్నారుల మృతి - bhagalpur
బిహార్లో జరిగిన అగ్ని ప్రమాదం నలుగురు చిన్నారుల ప్రాణాలను బలిగొంది
అగ్ని ప్రమాదంలో నలుగురు చిన్నారులు మృతి
By
Published : Feb 4, 2019, 4:32 PM IST
అగ్ని ప్రమాదంలో నలుగురు చిన్నారులు మృతి
బిహార్ భగల్పూర్ జిల్లా శ్రీపూర్లో ఆదివారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మంటల్లో చిక్కుకొని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారులు సహా మొత్తం ఐదుగురు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.