ETV Bharat / bharat

'విశ్వాసం' పూర్తి.. కేబినెట్ కూర్పుపై యడ్డీ దృష్టి - యడియూరప్ప

కర్ణాటక శాసనసభలో సోమవారం బలం నిరూపించుకున్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణపై దృష్టి సారించారు. ఈ వారాంతంలోగా  కేబినెట్​ను ప్రకటిస్తారని భాజపా సీనియర్​ నేత సురేశ్​ కుమార్​ చెప్పారు.

'విశ్వాసం' పూర్తయింది.. కేబినెట్ కూర్పుపై యడ్డీ దృష్టి
author img

By

Published : Jul 30, 2019, 5:00 AM IST

Updated : Jul 30, 2019, 12:16 PM IST

'విశ్వాసం' పూర్తయింది.. కేబినెట్ కూర్పుపై యడ్డీ దృష్టి

మంత్రివర్గ విస్తరణపై కసరత్తు ప్రారంభించారు కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్​ యడియూరప్ప. సోమవారం విధానసభలో బలం నిరూపించుకున్న ఆయన... కేబినెట్ కూర్పుపై దృష్టి సారించారు. ఈ వారం చివరికల్లా మంత్రివర్గాన్ని ప్రకటిస్తారని భాజపా సీనియర్​ నేత సురేశ్​​ కుమార్​ తెలిపారు.

" విశ్వాస పరీక్షలో భాజపా నెగ్గింది. ఒక దశ పూర్తయింది. ఇక కేబినెట్ విస్తరణే తరువాయి. పార్టీ కేంద్ర, రాష్ట్ర నాయకులు సమావేశమై సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటారు. ఈ వారం చివర్లోగా మంత్రివర్గంపై ప్రకటన వస్తుంది. "

-సురేశ్​ కుమార్​, భాజపా సీనియర్​ నేత

స్పీకర్​ ఎన్నిక బుధవారం

యడియూరప్ప బలపరీక్ష నిరూపించుకున్న అనంతరం స్పీకర్​ పదవికి రాజీనామా చేశారు రమేశ్ కుమార్​. ఈ స్థానాన్ని భర్తీ చేసేందుకు నూతన సభాపతి ఎన్నిక బుధవారం జరుగుతుందని కర్ణాటక అసెంబ్లీ కార్యదర్శి ఎం.కే విశాలాక్షి తెలిపారు. మంగళవారం మధ్యాహ్నంలోగా స్పీకర్ పదవికి పోటీ చేయాలనుకునే వారు నామినేషన్లు సమర్పించాలని తెలిపారు.

నామినేటెడ్ పోస్టులు రద్దు

రాష్ట్ర ప్రభుత్వ బోర్డులు, కార్పొరేషన్లు, కమిషన్ల అధ్యక్ష, ఉపాధ్యక్షులు, ఇతర నియామాకాలను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు సీఎం యడియూరప్ప. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ప్రస్తుతం పదవిలో ఉన్న వారే తాత్కాలికంగా కొనసాగాలని సూచించారు. ప్రభుత్వ అదనపు కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి, కార్యదర్శుల నియామాకాలకూ ఈ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: 'యువతరానికి మార్గదర్శకంగా ఉండాలనే ఈ పని..'

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Chicago, USA. 11th July 2019
1. 00:00 Various of Kris Bryant being introduced. 'We have got tons of Chicago baseball fans, waiting in the river here today... He is you All-Star, he was the Rookie of the year. He was a World Series champion, Kris Bryant!
2.00:16 Various of Bryant hitting baseball balls into the river with kayakers waiting in the river to collect the balls
3.00:32 Bryant saying: Can I go close to the boats? Presenter: I want to see you hitting a building! Bryant: Yeah, all right!
4.00:37 Various of Bryant
5.01:00 Bryant hitting last ball with presenter saying: 'It's high, it is far, it is out of here!
6.01:08 SOUNDBITE (English): Kris Bryant, Chicago Cubs:
+++PLEASE NOTE VIDEO AS INCOMING+++
"It is pretty cool. I would never think that I will be in downtown Chicago hitting balls into the river. It is super cool. I hope to do it again next year. "
SOURCE: Red Bull Media House
DURATION: 01:20
STORYLINE:
Chicago Cubs and 2016 World Series champion Kris Bryant smashed balls into Chicago River in a promotional event.
Bryant was named three times in the All-Star team in 2015, 2016 and 2019, and was also named 2016 NL MVP.
The kayakers who collected the ball were entitled to keep the balls as souvenirs.
Last Updated : Jul 30, 2019, 12:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.