ETV Bharat / bharat

'స్పీకర్​ పదవి ఔన్నత్యాన్ని మరింత పెంచండి' - LOKSABHA SPEAKER

స్పీకర్​గా ఎన్నికైనందుకు ఓం బిర్లాకు శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్​ లోక్​సభాపక్షనేత అధిర్​ రంజన్ చౌదరి. ఆ పదవికున్న ఔన్నత్యాన్ని బిర్లా మరింత పెంచాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.

'స్పీకర్​ పదవి ఔన్నత్యాన్ని మరింత పెంచండి'
author img

By

Published : Jun 19, 2019, 2:14 PM IST

సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు ఓం బిర్లాకు అభినందనలు తెలిపారు కాంగ్రెస్ లోక్​సభాపక్షనేత అధిర్​ రంజన్​ చౌదరి. స్పీకర్​ పదవి ఔన్నత్యాన్ని మరింత పెంచాలని కోరారు. ఈ పదవి సభకు సంరక్షక్షుడి వంటిదన్నారు అధిర్​. చర్చ, భిన్నాభిప్రాయాల పై తమకు నమ్మకముందని... అయితే తమకు రావాల్సిన అవకాశాలను ఇవ్వాలన్నారు.

ఓం బిర్లాకు అభినందనలు తెలుపుతూ ఓ కవిత కూడా వినిపించారు అధిర్ రంజన్.

స్పీకర్​ ఓం బిర్లాకు అభినందనలు తెలుపుతున్న అధిర్​

"దేశ ప్రజలు, మా అందరి తరఫున స్పీకర్​ పదవిని అలంకరించినందుకు మీకు అభినందనలు."

-అధిర్​ రంజన్ చౌదరి.

ఇదీ చూడండి: లోక్​సభ స్పీకర్​గా ఓం బిర్లా.. ఎన్నిక ఏకగ్రీవం

Intro:Body:

qw

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.