ETV Bharat / bharat

'అభినందన్​ మీసకట్టుకు జాతీయ హోదా ఇవ్వాలి' - balakot

పాక్ చెర నుంచి విడుదలయిన వాయుసేన వింగ్​ కమాండర్​ అభినందన్​ను అవార్డుతో సత్కరించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. లోక్​సభలో రాష్ట్రపతి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో భాగంగా కాంగ్రెస్ పక్షనేత అధీర్​ రంజన్​ చౌదరి ఈ విషయాన్ని ప్రకటించారు.

అభినందన్​ వర్ధమాన్​
author img

By

Published : Jun 24, 2019, 4:52 PM IST

లోక్​సభ వేదికగా భారత వాయుసేన వింగ్ కమాండర్​ అభినందన్​ వర్ధమాన్​పై కాంగ్రెస్ పార్టీ అనూహ్య ప్రతిపాదన చేసింది. బాలాకోట్​ వాయు దాడులను కాంగ్రెస్ సమర్థిస్తోందని ప్రకటించారు ఆ పార్టీ పక్షనేత అధీర్​ రంజన్​ చౌదరి.

లోక్​సభలో రాష్ట్రపతి ధన్యవాద తీర్మానంపై చర్చలో భాగంగా అభినందన్​ను సత్కరించాలని అధీర్​ కోరారు.

కాంగ్రెస్ పక్షనేత అధీర్​ రంజన్​ చౌదరి

"బాలాకోట్​లో మీరు చేసిన వాయుదాడులను మేం సమర్థిస్తున్నాం. అంతేకాకుండా అభినందన్​ వర్ధమాన్​ను అవార్డుతో సత్కరించాలి. ఆయన మీసకట్టుకు జాతీయ హోదా కల్పించాలి. అలా చేస్తే మన యువతరం మరింత ఉత్తేజితమవుతుంది."

-అధీర్​ రంజన్​ చౌదరి, కాంగ్రెస్ పక్షనేత

ఇదీ చూడండి: 'మన ప్రధానమంత్రి మంచి సేల్స్​మన్​'

Intro:Body:

we

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.