ETV Bharat / bharat

దిల్లీ దంగల్​: భాజపాకు కేజ్రీవాల్​ డెడ్​లైన్​

దిల్లీలో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది ఆమ్​ ఆద్మీ పార్టీ. విద్య, ఆరోగ్యం, తాగునీరు, విద్యుత్​కు సంబంధించి కీలక హామీలు గుప్పించింది. భాజపా తరఫున సీఎం అభ్యర్థి ఎవరో ప్రకటించాలని ఆప్​ అధినేత కేజ్రీవాల్​ డిమాండ్​ చేశారు.

aap
aap
author img

By

Published : Feb 4, 2020, 2:25 PM IST

Updated : Feb 29, 2020, 3:34 AM IST

దిల్లీ దంగల్​: భాజపాకు కేజ్రీవాల్​ డెడ్​లైన్​

దిల్లీలో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది అధికార ఆమ్​ ఆద్మీ పార్టీ. నాణ్యమైన విద్య, ఆరోగ్యం, స్వచ్ఛమైన తాగునీరు, 24 గంటల విద్యుత్​ సహా కీలకాంశాల హామీల జాబితాను రూపొందించింది.

'28 అంశాల హామీల జాబితా' పేరుతో ఆప్​ ముఖ్యనేత, దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్​ సిసోడియా.. మేనిఫెస్టోను ఆవిష్కరించారు.

మేనిఫెస్టోలోని అంశాలు

  • ఇంటివద్దకే రేషన్​ సరుకులు
  • 10 లక్షల మంది వృద్ధులకు ఉచిత తీర్థయాత్రల సౌకర్యం
  • విధినిర్వహణలో మరణించిన పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం
  • దిల్లీ పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కోసం కృషి

భాజపాకు కేజ్రీవాల్ సవాల్​

ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలని భాజపాకు దిల్లీ సీఎం కేజ్రీవాల్​ సవాల్​ విసిరారు. రేపు మధ్యాహ్నం ఒంటిగంట లోపు ప్రకటించాలని డెడ్​లైన్​ విధించారు. భాజపా అలా చేయని పక్షంలో తర్వాత కార్యాచరణను తెలియజేస్తామని తెలిపారు.

"భాజపా సీఎం అభ్యర్థిని ప్రకటించాలని దిల్లీ వాసులు కోరుతున్నారు. ఆయనతో బహిరంగ చర్చకు నేను సిద్ధం."

-అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ సీఎం

Intro:Body:

https://www.aninews.in/news/national/politics/aap-to-release-manifesto-for-delhi-polls-today20200204090134/

Conclusion:
Last Updated : Feb 29, 2020, 3:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.