ETV Bharat / bharat

కేజ్రీవాల్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు

దిల్లీ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారైంది. రాంలీలా మైదానంలో ఫిబ్రవరి 16న ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.

Kejriwal oath
కేజ్రీవాల్
author img

By

Published : Feb 12, 2020, 11:48 AM IST

Updated : Mar 1, 2020, 1:57 AM IST

దిల్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి ముహూర్తం ఖరారైంది. రాంలీలా మైదానం వేదికగా ఫిబ్రవరి 16న ప్రమాణస్వీకార మహోత్సవం జరగనున్నట్లు తెలుస్తోంది.

రాంలీలా మైదానంలో అన్నా హజారే నేతృత్వంలో చేపట్టిన అవినీతి నిర్మూలన ఉద్యమంలో పాల్గొన్నారు కేజ్రీవాల్. దిల్లీ ముఖ్యమంత్రిగా రెండు సార్లు ఇక్కడి నుంచే ప్రమాణస్వీకారం చేశారు. దీంతో కేజ్రీవాల్​కు ఎంతో ప్రత్యేకమైన ఈ వేదికనే ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

ఎన్నికైన ఆప్ శాసనసభ్యులు... పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. శాసనసభాపక్ష నేత ఎన్నిక అనంతరం తమ నిర్ణయాన్ని గవర్నర్ అనిల్ బైజాల్​కు అందిస్తారని తెలుస్తోంది. ఆ తర్వాతే ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉంది.

దిల్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి ముహూర్తం ఖరారైంది. రాంలీలా మైదానం వేదికగా ఫిబ్రవరి 16న ప్రమాణస్వీకార మహోత్సవం జరగనున్నట్లు తెలుస్తోంది.

రాంలీలా మైదానంలో అన్నా హజారే నేతృత్వంలో చేపట్టిన అవినీతి నిర్మూలన ఉద్యమంలో పాల్గొన్నారు కేజ్రీవాల్. దిల్లీ ముఖ్యమంత్రిగా రెండు సార్లు ఇక్కడి నుంచే ప్రమాణస్వీకారం చేశారు. దీంతో కేజ్రీవాల్​కు ఎంతో ప్రత్యేకమైన ఈ వేదికనే ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

ఎన్నికైన ఆప్ శాసనసభ్యులు... పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. శాసనసభాపక్ష నేత ఎన్నిక అనంతరం తమ నిర్ణయాన్ని గవర్నర్ అనిల్ బైజాల్​కు అందిస్తారని తెలుస్తోంది. ఆ తర్వాతే ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉంది.

Intro:New Delhi: Against the backdrop of continuous protest against sexual crime against women, government statistics shows that there is no decrease of rape incidents across India.

Governmnet statistics in possession of ETV Bharat shows that inspite of several steps taken by the government such incidents keep happening.


Body:Taking to ETV Bharat, general secretary of the National Federation of Indian Women (NFIW), Annie Raja said that it's not only bringing legislations "but its implementation is also very necessary."

According to Union Home Ministry statistics there is no such decrease of rape cases from 2016 to 2018 in India.

Statistics available with ETV Bharat shows that 994 rape cases were registered in Andhra Pradesh in 2016, 988 cases on 2017 and 971 cases were registered in 2018.

Similarly, Assam has registered 1779 rape cases in 2016, 1772 in 2017 and 1648 in 2018.

West Bengal registered 1110 rape cases in 2016, 1084 cases in 2017 and 1069 rape cases in 2028.

The national capital Delhi registered 2155 rape cases in 2016, 1229 cases in 2017 and as many as 1215 rape cases were registered in 2018.

Madhya Pradesh registered 4882 raise cases in 2016, 5562 cases in 2017 and 5433 cases in 2028.

However, in Maharastra raise cases shows little decrease in comparative years. In 2016 as many as 4189 cases were registered in Maharastra, 1933 in 2017 and 2142 in 2018.

"Along with bringing legislation, will power to implement those legislations are also necessary to bring an end to incidents like rape," said Annie Raja.

She alleged that now-a-days political parties are using "rape incidents" for mere vote bank politics.

"By accusing and counter accusing each other political parts try to get 10 votes at the costs of rape incidents...social and moral sencierity are also necessary on the government or the party I. power to put a stop on such sexual cases against women," said Raja.


Conclusion:The statistics of such incidents provided by the government raised eyebowls amongst the social activists following the fact that Home Ministry has been adopting multi pronged strategy to stop a incidents like rape.

"The Home Ministry has taken several steps to spread awareness amongst the citizens, sensitization of police officers at various levels, issuance of advisories for compulsory registrations of FIRs," a government report said.

Some of the stringent measures government has taken for safety of women are:

1. Government sets up a total of 1023 Fast Track Special Courts (FTSCs) inclusive of 389 POCSO courts acriss India for expeditious trial and disposal of pending cases pertaining to rape and Protection of Children from Sexual Offences (POCSO) Act, 2012, in a time bound manner.

2. Emergency Response Support System provides a pan-India, single internationally recognised number (112) based system for all emergencies, with computer aided dispatch of field resources to the location of distress.

3. A cyber crime reporting portal for citizens to report obscene content.

4. Using technology to aid smart policing and safety management.

Referring to incidents of sexual crime happening against women in Delhi, Raja said that "it's a total blame game in the national capital."

"The latest incidents of Gargi College in Delhi is a glaring example how in the presence of police officials, miscreants can do this kind of incidents in Delhi...should women remain within the four wall of their house?" she said.

end.
Last Updated : Mar 1, 2020, 1:57 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.