గుజరాత్ దాహోద్ జిల్లాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. దాహోద్ తాలూకా.. బోర్ఖెడా గ్రామానికి చెందిన ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు బిడ్డలకు జన్మనిచ్చింది.
![a mother gave birth to 4 children at once in dahod, gujarat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dhd-02-4janm-av-7202725_10092020150941_1009f_1599730781_973.jpg)
36 ఏళ్ల వయసులో నలుగురు పిల్లలను ప్రసవించిన తల్లి, బిడ్డలు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు.
![a mother gave birth to 4 children at once in dahod, gujarat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dhd-02-4janm-av-7202725_10092020150941_1009f_1599730781_62.jpg)
ఇదీ చదవండి: కొత్తిమీర సాగుతో రైతుకు లక్షల్లో ఆదాయం