ETV Bharat / bharat

ఒకే కాన్పులో ఆరుగురికి జన్మ..!

మధ్యప్రదేశ్​లో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ ఒకే కాన్పులో ఆరుగురికి జన్మనిచ్చింది. శ్యోపుర్​ జిల్లా ఆసుపత్రిలో ఈ ఘటన జరిగినట్లు వైద్యులు పేర్కొన్నారు. అయితే.. పుట్టిన కొద్దిసేపటికే ఇద్దరు పిల్లలు మరణించడం బాధాకరం.

A woman gave birth to 6 children in sheopur
ఒకే కాన్పులో ఆరుగురికి జన్మ..!
author img

By

Published : Mar 1, 2020, 5:34 AM IST

Updated : Mar 3, 2020, 12:47 AM IST

మహిళ.. ఒకే కాన్పులో ఆరుగురికి జన్మనిచ్చిన సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. అత్యంత అరుదుగా జరిగే ఇలాంటి ఘటన, శ్యోపుర్​ జిల్లా ఆసుపత్రిలో శనివారం ఉదయం జరిగింది. అయితే, ఇలా పుట్టిన ఆరుగురిలో ఇద్దరు వెంటనే మరణించారని డాక్టర్లు వెల్లడించారు.

ఒకే కాన్పులో ఆరుగురికి జన్మ..!

మిగతా చిన్నారులు ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ, చిన్నారుల ప్రత్యేక విభాగంలో పరిశీలనలో ఉంచామని తెలిపారు. తల్లి ఆరోగ్యం కూడా నిలకడగానే ఉందన్నారు. ఇలా ఆరుగురికి జన్మనివ్వడం మాత్రం ఈ జిల్లాలో ఇదే మొదటిసారి అంటున్నారు డాక్టర్లు.

ఇదీ చూడండి: యుద్ధభూమిలో శాంతిస్థాపనే ధ్యేయంగా చారిత్రక ఒప్పందం

Last Updated : Mar 3, 2020, 12:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.