ETV Bharat / bharat

రెండేళ్ల చిన్నారికి దెయ్యం పట్టిందని కొట్టి చంపేశాడు! - exorcism

కర్ణాటకలో మూఢనమ్మకాల భూతవైద్యానికి రెండేళ్ల చిన్నారి బలయింది. చిన్నారికి ఒంట్లో బాగోలేదని భూతవైద్యుడి దగ్గరికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు. వైద్య పేరిట జిల్లేడు కర్రలతో చితకబాది పాపాయి ప్రాణాలు తీశాడు ఆ రాక్షసుడు.

a-vampire-kills-the-two-year-old-in-pretend-of-exorcism-parents-alleged-on-magician
రెండేళ్ల చిన్నారికి దెయ్యం పట్టిందని..కొట్టి చంపేశాడు!
author img

By

Published : Sep 28, 2020, 4:46 PM IST

కర్ణాటక చిత్రదుర్గంలో రెండేళ్ల చిన్నారి ప్రాణాలు తీశాడో భూతవైద్యుడు. అజ్జిక్యాతనహల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్, బేబీల రెండేళ్ల పాపాయికి ఈ మధ్య ఒంట్లో బాగుండటం లేదు. కాస్త చికాకుగా ఉంటోదని.. ఆ గ్రామానికి భూతవైద్యుడిగా గుర్తింపు పొందిన రాకేశ్ దగ్గరికి తీసుకెళ్లారు. ప్రవర్తనలో మార్పుకు కారణం ఆమెపై దెయ్యం సోకడమేనని చిన్నారి తల్లిదండ్రులను నమ్మించాడు రాకేశ్.

A Vampire Kills the Two-year-old in Pretend of exorcism: Parents Alleged on Magician
చిన్నారి ఒంటిపై గాయాలు...

చిన్నారికి పట్టిన దెయ్యం వదిలించేందుకు భూత వైద్యం మొదలెట్టాడు. జిల్లేడు కొమ్మలతో ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. చిత్రహింసలు తాళలేక అక్కడిక్కడే కుప్పకూలింది ఆ పసిపాప. తల్లిదండ్రుల ఎదుటే తుదిశ్వాస విడిచింది.

a-vampire-kills-the-two-year-old-in-pretend-of-exorcism-parents-alleged-on-magician
రెండేళ్ల చిన్నారికి దెయ్యం పట్టిందని..కొట్టి చంపేశాడు!

ఇదీ చదవండి: ఆయన చెవిలో మారుమోగుతున్న 253 విదేశీ రేడియోలు!

For All Latest Updates

TAGGED:

exorcism
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.