ETV Bharat / bharat

దేశంలో 25 మందికి కరోనా కొత్త స్ట్రెయిన్ - దేశంలో 25 మందికి కరోనా కొత్త స్ట్రెయిన్

A total of 25 cases of mutant United Kingdom virus detected in India
దేశంలో 25 మందికి కరోనా కొత్త స్ట్రెయిన్
author img

By

Published : Dec 31, 2020, 11:07 AM IST

Updated : Dec 31, 2020, 11:26 AM IST

11:05 December 31

దేశంలో 25 మందికి కరోనా కొత్త స్ట్రెయిన్

దేశంలో మొత్తం 25 మందికి కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్​ సోకినట్లు తేలింది. జీనోమ్​ సీక్వెన్సింగ్ ద్వారా ఈ విషయం గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. 

బుధవారం నాటికి 20 కేసులు వెలుగులోకి రాగా.. తాజాగా పుణె ఎన్​ఐవీలో నాలుగు, దిల్లీ ఐజీఐబీలో ఒక నమూనా కొత్త స్ట్రెయిన్​కు పాజిటివ్​గా తేలిందని వెల్లడించింది. బాధితులందరినీ ఐసోలేషన్​లో ఉంచినట్లు తెలిపింది.

ఇదీ చదవండి: దేశంలో 20 మందికి కొత్త రకం కరోనా నిర్ధరణ

Last Updated : Dec 31, 2020, 11:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.