ETV Bharat / bharat

నిరసనకారులకు 'కారం'తో సామాన్యుడి జవాబు! - చిల్లీ పొడితో నిరసనకారులకు దుకాణం యజమాని బుద్ధి

పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా బంద్ సందర్భంగా​ మహారాష్ట్ర యావత్మల్​లో ఓ దుకాణాన్ని బలవంతంగా మూసేయించే ప్రయత్నం చేశారు నిరసనకారులు. యజమానికి కోపం వచ్చి వారిపై కారపు పొడి జల్లి బెదరగొట్టాడు. ఫలితంగా ఆ ప్రాంతమంతా కాసేపు గందరగోళంగా మారింది.

A shopkeeper in Yavatmal uses Red Chilli powder to stop the agitators protesting against CAA, NRC and NPR from shutting her shop today during Bharat Bandh called by multiple organisations. #Maharashtra
నిరసనకారులకు 'కారం'తో సామాన్యుడి జవాబు!
author img

By

Published : Jan 29, 2020, 4:54 PM IST

Updated : Feb 28, 2020, 10:15 AM IST

నిరసనకారులకు 'కారం'తో సామాన్యుడి జవాబు!

బంద్​ పేరుతో బలవంతంగా దుకాణం మూసివేయించేందుకు ప్రయత్నించినవారికి తనదైన శైలిలో జవాబు ఇచ్చాడు ఓ వ్యక్తి. కారం జల్లి, నిరసనకారుల్ని అక్కడి నుంచి వెళ్లగొట్టాడు.

ఏం జరిగింది?

సీఏఏ, ఎన్​ఆర్​సీ, ఎన్​పీఆర్​పై నిరసన తెలుపుతూ పలు సంస్థలు బుధవారం దేశవ్యాప్తబంద్​కు పిలుపునిచ్చాయి. మహారాష్ట్ర యావత్మల్​లో ఆందోళనకారులు ఓ దుకాణాన్ని బలవంతంగా మూసేయించే ప్రయత్నం చేశారు. యజమాని అందుకు ఒప్పుకోలేదు. ఫలితంగా ఇరువురి మధ్య వాగ్వివాదం జరిగింది.

అక్కడే ఉన్న పోలీసులు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. సహనం కోల్పోయిన దుకాణం యజమాని నిరసనకారులను చెదరగొట్టేందుకు వారిపై కారం పొడి జల్లాడు. వారంతా అక్కడి నుంచి పరుగులు తీశారు.

ఇదీ చూడిండి: బ్రిడ్జ్​ మ్యాన్: పింఛన్​ డబ్బుతో నదిపై వంతెన

ZCZC
PRI GEN NAT
.MUMBAI BOM4
MH-BANDH-RAIL ROKO
Bharat bandh: Rail roko in Mumbai, no impact in Thane
         Mumbai, Jan 29 (PTI) Suburban services of the Central
Railway (CR) in Mumbai were briefly affected on Wednesday
morning due to a protest on tracks at Kanjurmarg station as
part of the Bharat Bandh called by some organisations against
the CAA and the NRC.
         At least 100 protesters gathered on the tracks at the
railway station around 8 am and stopped CSMT-bound slow
trains, police said.
         Thet raised slogans and waved the National Flag.
         The protesters were later removed by the police and
detained.
         Due to the disruption, the services on the CR line are
running late by 10-15 minutes, an official said.
         "Suburban UP Slow train on Central_Railway stopped at
Kanjur Marg station by a mob of people. However DN slow, Fast
lines traffic is normal," said Shivaji Sutar, Chief PRO, CR.
         "We request people not to stop trains and cooperate us
for smooth operation of suburban trains," Sutar said.
         Multiple organisations, including Bahujan Kranti
Morcha, have reportedly called for a Bharat Bandh in protest
against the recently passed Citizenship Amendment Act and the
proposed National Register of Citizens (NRC).
         Meanwhile, no effect of bandh was seen in negibouring
Thane city and surrounding areas.
         Public transport is normal in Thane and shops and
educational institutes are open, a police control room
official said.
         Police personnel are deployed at various spots, he
added. PTI KK DC CORR
NSK
NSK
01291150
NNNN
Last Updated : Feb 28, 2020, 10:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.