ETV Bharat / bharat

దిల్లీ పారిశుద్ధ్య కార్మికుడికి తొలి టీకా - covid in india

భారత్​లో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్​ కార్యక్రమం ప్రారంభమైంది. దిల్లీ ఎయిమ్స్​లో ఓ పారిశుద్ధ్య కార్మికుడికి తొలి టీకా వేశారు.

A sanitation worker
దిల్లీ పారిశుద్ధ్య కార్మికుడికి తొలి టీకా
author img

By

Published : Jan 16, 2021, 11:43 AM IST

Updated : Jan 16, 2021, 2:14 PM IST

దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్​ ప్రారంభమైంది. ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్​గా ప్రారంభించారు. దిల్లీ ఎయిమ్స్​లో స్థానిక పారిశుద్ద్య కార్మికుడు మనీష్​ కుమార్​కు తొలి టీకాను వేశారు. కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ సమక్షంలో కొవిడ్​ యోధుడికి వ్యాక్సిన్​ అందించారు.

  • #WATCH | Manish Kumar, a sanitation worker, becomes the first person to receive COVID-19 vaccine jab at AIIMS, Delhi in presence of Union Health Minister Harsh Vardhan. pic.twitter.com/6GKqlQM07d

    — ANI (@ANI) January 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

దేశంలో కరోనా కట్టడి కోసం.. ఆరంభం నుంచి అహర్నిశలు కృషి చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, ఇతర కరోనా యోధులు వ్యాక్సిన్‌కు మొదటి హక్కుదారులని ప్రధాని స్పష్టం చేశారు. దీనికి తగినట్లుగానే దేశవ్యాప్తంగా పలురాష్ట్రాల్లో పారిశుద్ధ్య కార్మికులకే తొలి టీకాను అందిస్తున్నారు.

ఇవీ చూడండి:

నోటిదురుసు నేతలు- అన్నదాతలపై అభాండాలు

రెండు టీకాల్లో మనకు నచ్చింది తీసుకోవచ్చా?

Last Updated : Jan 16, 2021, 2:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.