ETV Bharat / bharat

భర్త మరణం తట్టుకోలేక.. గర్భిణి ఆత్మహత్య - గుజరాత్​ జునాగఢ్​లో ఘటన

గుజరాత్​ జునాగఢ్​లో దారుణం జరిగింది. కొడుకుతో సహా గర్భంతో ఉన్న ఓ మహిళ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కొన్ని రోజుల కితం తన భర్త కరోనా ఆసుపత్రిలో ఆత్మహత్య చేసుకోవటమే కారణంగా తెలుస్తోంది.

A pregnant woman committed suicide with her 4 years old child after her corona-stricken husband committed suicide in covid hospital
కుమారిడితో సహా గర్బంతో ఉన్న మహిళ ఆత్మహత్య
author img

By

Published : Aug 28, 2020, 1:46 PM IST

భర్త మృతితో మనోవేదనకు గురైన ఓ గర్భిణి బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన గుజరాత్​ జునాగఢ్​లో జరిగింది.

అశోక్​బాయ్​ చుడాసామ, అతుల్ వ్యాస్ ఇద్దరు భార్యాభర్తలు. మాంగ్రోల్​లోని మండర్​ గ్రామంలో నివాసముంటున్నారు. బ్రతుకుదెరువు కోసం అశోక్..​ ఓ ప్రైవేట్​ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఇటీవల అతడికి కరోనా సోకటం వల్ల జునాగఢ్​లోని ఓ ప్రైవేట్​ కొవిడ్​ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నెల 23న అదే ఆసుపత్రి ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అశోక్​ మరణంలో షాక్​ గురైంది అతని భార్య అతుల్​ వ్యాస్​. భర్త మరణాన్ని జీర్ణించుకోలేని ఆమె తన నాలుగేళ్ల కొడుకుతో పాటు బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.