ETV Bharat / bharat

మంత్రికి కరోనా.. సచివాలయంలో కలకలం!​

for COVID19
మంత్రికి కరోనా.. సచివాలయంలో కలకలం!​
author img

By

Published : Jun 28, 2020, 3:29 PM IST

Updated : Jun 28, 2020, 5:08 PM IST

15:25 June 28

బిహార్​లో మంత్రికి కరోనా పాజిటివ్​

బిహార్​లోని వెనుకబడిన, అత్యంత వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి వినోద్​ కుమార్​ సింగ్​కు కరోనా సోకింది. ఆయన సతీమణికి కూడా వైరస్​ పాజిటివ్​గా తేలింది. వెంటనే ఇరువురూ కాటిహార్​లోని ఐసోలేషన్​ కేంద్రానికి వెళ్లి క్వారంటైన్​లో ఉన్నట్లు స్పష్టం చేశారు. 

ఆ మంత్రి.. రెండు రోజుల క్రితం రాష్ట్ర సచివాలయంలో ఓ సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. అప్రమత్తమైన అధికారులు.. ఇటీవల ఆయనతో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించే పనిలోపడ్డారు.  

నితీశ్​ కుమార్​ ప్రభుత్వంలో కరోనా సోకిన తొలి మంత్రి వినోద్​ కుమారే. రాష్ట్రంలో అంతకుముందు ఓ ఎమ్మెల్యేకు కూడా కొవిడ్​ సోకింది. ఆయన ఎయిమ్స్​లో చికిత్స తీసుకుంటున్నారు.   

Last Updated : Jun 28, 2020, 5:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.