ETV Bharat / bharat

100 అడుగుల ఎత్తున గాల్లో వేలాడిన లారీ - తమిళనాడు

సామర్థ్యానికి మించి గ్రానైట్​ మోసుకెళ్తోంది ఓ లారీ. అదుపు తప్పి 100 అడుగులు లోతున్న కుంటలోకి దూసుకెళ్లింది. మధ్యలో ఓ రాయి ఆధారంతో గంటల తరబడి అలానే గాల్లో వేలాడింది. అదృష్టవశాత్తూ డ్రైవర్​ ప్రాణాలతో బయటపడ్డాడు.

100 అడుగుల ఎత్తున గాల్లో వేలాడిన లారీ
author img

By

Published : Aug 29, 2019, 11:06 AM IST

Updated : Sep 28, 2019, 5:15 PM IST

100 అడుగుల ఎత్తున గాల్లో వేలాడిన లారీ
తమిళనాడు విల్లుపురం నుంచి కిలారుగానంకు గ్రానైట్ రాళ్లను​ మోసుకెళ్తున్న ఓ లారీ అదుపుతప్పింది.

వరదాన్​ క్వారీ వద్ద అదుపుతప్పి ఓ కుంటలో పడబోయిన ఈ లారీ చిన్న రాయి ఆధారంతో చాలా సేపు గాల్లో వేలాడింది. డ్రైవర్​ రఘురామన్​ ప్రాణాలుఅరచేత పట్టుకుని అలానే ఉండిపోయాడు. కాస్త తేడావచ్చి వంద అడుగుల లోతున్న ఈ కుంటలో పడితే అంతే సంగతులు.

సమాచారం అందుకున్న తిందివనం అగ్నిమాపక సిబ్బంది క్షణాల్లో ఘటనాస్థలానికి చేరుకున్నారు. మొదట లారీలో చిక్కుకున్న డ్రైవర్​ రఘురామన్​ను సురక్షితంగా కాపాడారు. అనంతరం లారీనీ చాకచక్యంగా బయటకు తీశారు.

ఇదీ చూడండి: సర్కారు బడిలో కంప్యూటర్​ చదువులు

SNTV Digital Daily Planning Update, 0030 GMT
Thursday 29th August 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
TENNIS: Highlights and reaction from day 4 of the US Open in Flushing Meadows, New York, USA. Files already moved, updates to follow.
SOCCER: Post-match reaction after Ajax 2-0 APOEL UCL playoff second leg. Already moved.
SOCCER: River Plate's Nicolas de la Cruz is briefly detained by Paraguayan police due to an alleged violent act in 2016, one day ahead of decisive Copa Libertadores quarter-final against Cerro Porteno in Asuncion. Already moved.
SOCCER: Reaction following Boca Juniors against LDU Quito at Copa Libertadores quarterfinal in Buenos Aires, Argentina. Expect at 0400 (Thursday).
SOCCER: Alexis Sanchez arrives in Italy ahead of loan move to Inter Milan. Already moved.
SOCCER: SNTV meet the people of  Bury to assess impact of a club in crisis. Already moved.
BOXING: Alexander Povetkin and Hughie Fury work out ahead of London bout. Already moved.
BOXING: Vasyl Lomachenko and Luke Campbell hold public workouts ahead of title fight. Already moved.
BOXING: Vasyl Lomachenko shows off his juggling skills ahead of world title bout. Already moved.
For any editorial enquiries please email planning@sntv.com or contact the sportsdesk on +1 212 621 7415 between 0100 and 0600 GMT, or on +44 20 8233 5770 after 0600 GMT.
Last Updated : Sep 28, 2019, 5:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.