గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధానిలో తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీకి రైతులు పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు. తాజాగా పంజాబ్ లూథియానా నుంచి దిల్లీకి ట్రాక్టర్లతో బయలుదేరారు అన్నదాతలు.
"జనవరి 26న దేశ రాజధానిలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తున్నాము. ఇందులో లక్షకు పైగా ట్రాక్టర్లు పాల్గొంటాయి" అని ఓ రైతు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'ప్రపంచానికి ఔషధ నిలయంగా భారత్'