ETV Bharat / bharat

700 కిలోల కేక్​తో మోదీ పుట్టినరోజు వేడుక - ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు

దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుతున్నాయి భాజపా వర్గాలు. కొన్ని చోట్ల ప్రజలు మోదీకి వినూత్న రీతిలో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్​లో 700 కేజీల కేక్​, బాణసంచా మెరుపులతో మోదీకి శుభాకాంక్షలు తెలిపారు.

700 కిలోల కేక్​తో మోదీ పుట్టినరోజు వేడుక
author img

By

Published : Sep 17, 2019, 5:07 PM IST

Updated : Sep 30, 2019, 11:13 PM IST

ప్రధాని నరేంద్ర మోదీ 69వ జన్మదిన వేడుకలను గుజరాత్​లోని సూరత్​ ప్రజలు అంగరంగ వైభవంగా జరిపారు. అర్ధరాత్రి 12 గంటలకు 70 అడుగుల పొడవైన 700 కేజీల కేక్​ కట్​ చేశారు. సూరత్​లోని ఇన్​ఫర్మేషన్​ బేకరీ ఈ కేక్​ను తయారు చేసింది.

700 కిలోల కేక్​తో మోదీ పుట్టినరోజు వేడుక

దుమాస్​ ప్రాంతంలోని వై జంక్షన్​ దగ్గర నిన్న సాయంత్రం సంగీత విభావరి నిర్వహించారు. దేశభక్తి గీతాలను ఆలపించారు. సొంతగడ్డపై మోదీ జన్మదినాన్ని ఓ వేడుకలా చేసుకున్నారు. అర్ధరాత్రి 12 గంటలకు పేల్చిన బాణసంచా చూపరులను విశేషంగా ఆకట్టుకుంది.

Narmada (Gujarat), Sep 17 (ANI): Prime Minister Narendra Modi on Tuesday in Gujarat's Kevadiya said that nature is dear to us and it is our jewel. While addressing the public gathering on the occasion of his 69th birthday, he said, "In our culture it is believed that development can be done while protecting the environment, and it is evident here. Nature is dear to us, it is our jewel."
Last Updated : Sep 30, 2019, 11:13 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.