ETV Bharat / bharat

ఒడిశా బస్సు ప్రమాదంలో పదికి చేరిన మృతులు

ఒడిశా బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య పదికి చేరింది. మరో 21మంది చికిత్స పొందుతున్నారు. విద్యుదాఘాతం వల్ల సంభవించిన ఈ ప్రమాదంపై నవీన్​ పట్నాయక్​ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2లక్షల పరిహారం ప్రకటించారు.

9-passengers-electrocuted-to-death-22-injured-in-odisha-bus-accident
ఒడిశా బస్సు ప్రమాదంలో తొమ్మిదికి చేరిన మృతులు
author img

By

Published : Feb 9, 2020, 7:13 PM IST

Updated : Feb 29, 2020, 6:56 PM IST

ఒడిశా బస్సు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పదికి చేరింది. మరో 21మందికి చికిత్స అందిస్తున్నారు. గంజాం జిల్లాలోని గొలంతర ప్రాంతంలో 11కేవీ హై ఓల్టేజ్​ విద్యుత్​ తీగలు తగిలి బస్సులో మంటలు చెలరేగడం వల్ల ఈ ప్రమాదం జరిగింది.

ఒడిశా బస్సు ప్రమాదంలో తొమ్మిదికి చేరిన మృతులు

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్​ పట్నాయక్​ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు ఉచితంగా చికిత్స అందించనున్నట్టు స్పష్టం చేశారు.

ప్రమాద సమయంలో బస్సులో 40మంది ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. వివాహ నిశ్చితార్థానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమయ్యారని పేర్కొన్నారు.

ఘటనపై దర్యాప్తు చేపట్టి సంబంధిత వ్యక్తులను కఠినంగా శిక్షిస్తారమని ఒడిశా రవాణామంత్రి పద్మనాభ బెహెరా వెల్లడించారు. అయితే ఓ ద్విచక్ర వాహనానికి దారి ఇస్తున్న సమయంలో బస్సుపైన ఉన్న లగేజ్​ కారియర్.. విద్యుత్​ తీగలకు తగిలినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.​

ZCZC
PRI GEN NAT
.NEWDELHI DEL28
DL-KEJRIWAL-LD EC
Delhi polls: 'Absolutely shocking', says Kejriwal as EC yet to release final voter turnout figure
(Eds: With additional details)
         New Delhi, Feb 9 (PTI) Questioning the "delay" by the EC in giving the final voter turnout figure for Delhi Assembly polls, the AAP on Sunday said it was suspicious and asked if the poll panel was waiting for BJP office's nod.
          Chief Minister Arvind Kejriwal said it is "absolutely shocking" that the poll panel was not coming out with the figure several hours after polling got over.
          "Absolutely shocking. What is EC doing? Why are they not releasing poll turnout figures, several hours after polling?" Kejriwal tweeted.
          The last voting percentage given by the commission on Saturday night was 61.46 per cent. The voting in the national capital to elect a new government ended at 6 pm on Saturday.
          Hitting out at the Election Commission, Kejriwal's deputy and Aam Aadmi Party (AAP) leader Manish Sisodia asked the poll panel if it was yet to receive the final voter turnout figure from the BJP office.
         "BJP leaders are giving the voter turnout figures and on the other hand the Election Commission has not been able to give the final voting percentage 24 hours after polling got over," Sisodia said in a tweet in Hindi.
         "EC is saying they are compiling data. What's going on? Are you waiting for the BJP office to give you the final figure?" Sisodia said.
         At a press conference, AAP leader Sanjay Singh alleged that "something is cooking" and "a game is being played secretely".
          "This is perhaps the first time in the 70-year-history of country that the Election Commission is not ready to release the final figure of voter turnout. The entire country and Delhi have been waiting for the polling percentage since yesterday," he said.
         Final polling figure of Lok Sabha elections is released on the same day, but in case of Delhi which has just 70 assembly constituencies, the poll panel is taking so much time to come out with the voter turnout percentage.
         It has been 24 hours but the poll panel is yet to release its official statement, Singh said, adding that EC should should tell why there has been so much delay.
         Exit polls for the Delhi assembly election on Saturday forecast a comfortable victory for the ruling AAP.
          The Times Now-Ipsos exit polls predicted that Chief Minister Arvind Kejriwal will retain his chair with the AAP winning 44 seats against 26 for the BJP.
          The Republic-Jan ki Baat survey gave the AAP 48-61 seats and the BJP 9-21 seats.
          The TV9 Bharatvarsh-Cicero predicted 54 seats for the AAP, 15 for the BJP and one for the Congress.
          The AAP had scored an overwhelming victory in the 2015 polls, winning 67 seats and reducing the BJP to three. Congress had drawn a blank. PTI BUN
RHL
02091811
NNNN
Last Updated : Feb 29, 2020, 6:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.