ETV Bharat / bharat

చెరువు మట్టి కింద కూరుకుపోయిన చిన్నారులు! - Children Buried In Mud

చెరువు కట్టపై ఉన్న మట్టి కూలి పిల్లలు అందులో కూరుకుపోయిన ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని ఆగ్రాలో జరిగింది. ఎనిమిది మందిని స్థానిక పోలీసులు రక్షించి.. ఆసుపత్రికి తరలించారు. మరికొంత మంది చిన్నారులు మట్టిలోనే ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

8 Children Buried In Mud In Agra
కూలిన మట్టి.. కూరుకుపోయిన చిన్నారులు
author img

By

Published : Dec 31, 2020, 7:47 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లోని ఆగ్రాలో ఘోర ప్రమాదం జరిగింది. ఇళ్లకు సమీపంలో ఉన్న చెరువు వద్ద చిన్నారులు ఆడుకుంటుండగా.. అక్కడ కుప్పగా పోసిన మట్టి ఒక్కసారిగా కూలిపోయింది. అందులో చిన్నారులు కూరుకుపోయారు. సమాచారం అందుకున్న సికిందర్​ ఠాణా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీల సాయంతో మట్టిని తవ్వి 8 మంది చిన్నారులను రక్షించారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

మట్టిలో మరికొంత మంది చిన్నారులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలో సహాయక చర్యలను కొనసాగిస్తున్నట్లు చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.