ETV Bharat / bharat

విమానంలో ఆరు నెలల చిన్నారి మృతి - గుండెపోటు

ఆరు నెలల చిన్నారి... పట్నా నుంచి దిల్లీ వెళ్తోన్న ఓ విమానంలో మరణించింది. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న పాపను చికిత్స కోసం దిల్లీకి తీసుకువెళ్తుండగా ఈ విషాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

విమానంలో.... ఆరు నెలల చిన్నారి మృతి
author img

By

Published : Jul 25, 2019, 2:36 PM IST

పట్నా నుంచి దిల్లీ వెళ్తున్న విమానంలో ఓ ఆరునెలల చిన్నారి మృతిచెందింది. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చిన్నారిని.... చికిత్స కోసం తీసుకువెళ్తున్న సమయంలో ఈ విషాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

'బిహార్​ బెగుసరై జిల్లాకు చెందిన చిన్నారి రచిత కుమారికి పుట్టుకతోనే గుండెలో చిన్న రంధ్రం ఉంది. పాపకు దిల్లీలోని ఆల్​ ఇండియా నేషనల్ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్ సైన్సెస్​ ఆసుపత్రిలో చికిత్స అందించారు. చిన్నారి తల్లిదండ్రులు రాజేంద్ర రాజన్​, డింపుల్ మరోసారి వైద్య పరీక్షల నిమిత్తం పాపను దిల్లీకి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. పట్నా నుంచి దిల్లీకి విమానంలో బయలుదేరారు. మార్గమధ్యంలో చిన్నారి మరణించింది. ఈ విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదు' అని పోలీసులు తెలిపారు.

పట్నా నుంచి దిల్లీ వెళ్తున్న విమానంలో ఓ ఆరునెలల చిన్నారి మృతిచెందింది. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చిన్నారిని.... చికిత్స కోసం తీసుకువెళ్తున్న సమయంలో ఈ విషాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

'బిహార్​ బెగుసరై జిల్లాకు చెందిన చిన్నారి రచిత కుమారికి పుట్టుకతోనే గుండెలో చిన్న రంధ్రం ఉంది. పాపకు దిల్లీలోని ఆల్​ ఇండియా నేషనల్ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్ సైన్సెస్​ ఆసుపత్రిలో చికిత్స అందించారు. చిన్నారి తల్లిదండ్రులు రాజేంద్ర రాజన్​, డింపుల్ మరోసారి వైద్య పరీక్షల నిమిత్తం పాపను దిల్లీకి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. పట్నా నుంచి దిల్లీకి విమానంలో బయలుదేరారు. మార్గమధ్యంలో చిన్నారి మరణించింది. ఈ విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదు' అని పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి:- బ్రిటన్​ హోంమంత్రిగా భారత సంతతి మహిళ

RESTRICTIONS:
++USE CLIP WITHIN 30 HOURS++
SNTV clients only. Use on broadcast and digital channels, excluding social.
BROADCAST: Scheduled news bulletins only. Available worldwide excluding Austria, Germany, Italy, Japan, Netherlands and the UK. Broadcasters within these territories must clear the rights with ASO directly unless already done so, except clients in the Netherlands which must be cleared with Dutch official broadcaster NOS. For the Worldwide News Channels (CNN, BBC World News, Sky Sports News, Deutsche Well etc...) a total embargo shall be respected.
Clients in France may not use footage until 20 minutes after the end of the daily live broadcast of the rights holder - France Televisions. Maximum use of 1 minute 30 seconds per hour with reruns during 24 hours to be incorporated into regularly scheduled generalist news bulletins and/or sport magazines not dedicated to the EVENT. Such footage may not be modified / refreshed during a 4 hour period after the first broadcast. Max use 90 seconds. Use within 30 hours.
DIGITAL: Available worldwide excluding Denmark, France, Norway, Algeria, Bahrain, Comoros, Djibouti, Egypt, Iran, Iraq, Jordan, Kuwait, Lebanon, Libya, Mauritania, Morocco, Oman, Palestine, Qatar, Saudi Arabia, Somalia, Sudan, South Sudan, Syria, Tunisia, UAE, Yemen, Canada, USA, Japan. Furthermore, a total embargo must be respected according to the list of websites retained by ASO for exclusive distribution: Belgium: DH.be; Luxemburg: Wort.lu; UK: Cycling TV, Guardian, Cycling News, Cycling Weekly; Netherlands: De Telegraaf; Italy: Gazetta.it; Australia: Cycling Tips. Clips must not be embedded, and shall only be broadcast on a player that is disabled for sharing on third party (e.g. social media) websites.
Max use 90 seconds. Use within 30 hours.
No archive. All usage subject to rights licensed in contract. Any other broadcast/use is strictly forbidden and shall be clarified with ASO directly – Cedric Rampelberg (crampelberg@aso.fr), Marc Girard (marc.girard@aso.fr), Antonin Piveteau (apiveteau@aso.fr) and Antoine Berlin (aberlin@aso.fr)
SHOTLIST: Pont du Gard - Gap, France - 24th July 2019
++CLIENT NOTE - FULL INCIDENT NOT AVAILABLE++
1. 00:00 Tony Martin appears to attempt to force Luke Rowe off the road  
2. 00:10 Replay of incident
SOURCE: ASO
DURATION: 00:21
STORYLINE:
Luke Rowe and Tony Martin were disqualified from the Tour de France after clashing on Stage 17 on Wednesday.
UCI commissaires expelled the Team Ineos and Jumbo-Visma road captains after they clashed on final category 4 climb of the stage.
Video footage showed Martin almost riding Rowe off the road but reports suggest Rowe then grabs the German, though the exact order of events was unclear.
Either way, it was enough for UCI commissaires to send both riders home and fine them 1000 Swiss francs (£812) each.
The decision could have huge ramifications in the battle for the yellow jersey, with Rowe a key rider for defending champion Thomas and Martin a big part of Steven Kruijswijk's team.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.